శాలరీ ఇంక్రిమెంట్లు తగ్గినయ్‌‌!

శాలరీ ఇంక్రిమెంట్లు తగ్గినయ్‌‌!

3.6 శాతానికి పడిపోయే చాన్స్‌‌‌‌
వెల్లడించిన డెలాయిట్‌‌‌‌ సర్వే

న్యూఢిల్లీ: కరోనావైరస్‌‌ వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తమ ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్లను తగ్గించాయని తాజా సర్వే వెల్లడించింది. గత ఏడాది జీతాలను సగటున 8.6 శాతం పెంచాయని, ఈసారి ఇది 3.6 శాతానికి పడిపోయిందని డెలాయిట్‌ ‌టచ్‌ ‌తొమత్సు ఇండియా కన్సల్టెన్సీ తెలియజేసింది.‘‘కరోనా వల్ల కంపెనీల ఆదాయాలు 20 శాతం తగ్గవచ్చు. అందుకే ఇంక్రిమెంట్లు బాగా తగ్గాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్‌‌డౌన్‌‌ రెస్ట్రిక్షన్లు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎకనామిక్‌ యాక్టివిటీలు పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. మా సర్వేల్లో పాల్గొన్న ప్రతి పది కంపెనీల్లో 4 కంపెనీలు గత ఏడాది ఇంక్రిమెంట్లు ఇచ్చాయి. 33 శాతం కంపెనీలు
ఇంక్రిమెంట్లు ఇవ్వొద్దని నిర్ణయించాయి.

For More News..

వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు

చిన్న వ్యాపారాలకు నో జీఎస్‌టీ

ప్లాస్మా ట్రీట్‌మెంట్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్