క్యాబ్​ల​ సమ్మె లేదు

క్యాబ్​ల​ సమ్మె లేదు

గవర్నర్ తమిళిసై హామీతో తమ సమ్మె విరమిస్తున్నామని క్యాబ్స్ అండ్ ట్యాక్సీ జేఏసీ చైర్మన్ సలావుద్దీన్ చెప్పారు. గవర్నర్ తో చర్చల తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు. సమస్యలకు త్వరలోనే పరిష్కారం ఉంటుందని తెలిపారు.