భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 56,798 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 255 పాయింట్లకుపైగా నష్టపోయి 16,949 వద్ద ట్రేడవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 74.77 రూపాయల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీల్లో ఏ ఒక్క షేర్ లాభాల్లో కొనసాగడం లేదు.... ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై ప్రభావం పడుతోంది.