భద్రకాళి అమ్మవారి దేవాలయంలో బుధవారం శాకంబరీ మహోత్సవాలను ఎంపీ కడియ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హెూమం, అమ్మవారికి దాదాపు 2 గంటల సేపు 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.
- కాశీబుగ్గ, వెలుగు
