శుభ్ మన్ గిల్ సెంచరీ..

శుభ్ మన్ గిల్ సెంచరీ..

టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో రెండో సెంచరీ సాధించాడు. ఆఖరి వన్డేలో చెలరేగి ఆడిన గిల్ ఈ ఫీట్ ని అందుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటినుంచి దాటిగా ఆడుతూ కేవలం 89  బంతుల్లో 100 రన్స్‌ (13 ఫోర్లు, 2 సిక్స్ లు) చేశాడు. రెండో వికెట్ లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదురుకుంటూ 50 బంతుల్లో 55 పరుగులు (6 ఫోర్లు) సాధించాడు. అయితే, గిల్‌కు వన్డేల్లో ఇదే రెండో శతకం.