సిద్స్ ఫామ్ తమ నెయ్యి ప్రొడక్ట్‌లను దేశం మొత్తం అందుబాటులోకి తెచ్చింది. ఆర్డర్ పెట్టుకున్న వారికి కంపెనీ డెలివరీ చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు సిటీలలో అందుబాటులో ఉన్న సిద్స్ ఫామ్ నెయ్యిని దేశంలోని ఇతర కస్టమర్లకు కూడా అందుబాటులోకి ఉంచడం ఎక్సైటింగ్‌గా ఉందని కంపెనీ ఫౌండర్ కిషోర్ ఇందుకూరి అన్నారు. 350 గ్రాములు ఆవు నెయ్యి రూ.500 కాగా, 350 గ్రాముల గేదె నెయ్యి రూ.400 కి సిద్స్ ఫామ్ అమ్ముతోంది.
