వెండి కూడా బంగారమాయె: కిలో వెండి అక్షరాలా లక్ష..

వెండి కూడా బంగారమాయె: కిలో వెండి అక్షరాలా లక్ష..

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి.ధరలు పెరుగుతున్నప్పటికీ జనాలు ఏ మాత్రం తగ్గటం లేదు. బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా అదే రేంజ్ లో పెరిగాయి.కిలో వెండి లక్ష రూపాయలకు చేరింది... అవును, నిజమే గురువారం ( జూలై 11, 2024) నాడు హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ.1 లక్ష మార్క్ ను టచ్ చేసింది. బంగారానికి ఆల్టర్నేట్ గా వెండిని భావించి చాలా మంది ఇన్వెస్ట్ చేయటమే కారణమని చెప్పచ్చు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

చెన్నై: 10గ్రాములు - రూ.1,000 1కిలో - రూ.1,00,00

ముంబై: 10గ్రాములు - రూ.955 1కిలో - రూ.95,500

హైదరాబాద్: 10గ్రాములు - రూ.1,000 1కిలో - రూ.1,00,00

బెంగళూరు : 10గ్రాములు - రూ.947.50 1కిలో - రూ.94,750

కేరళ: 10గ్రాములు - రూ.1,000 1కిలో - రూ.1,00,00