ముగిసిన అఫ్గాన్‌ ఇన్నింగ్స్..ఇక బౌలర్ల చేతుల్లోనే..!

V6 Velugu Posted on Nov 07, 2021

కివీస్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో అఫ్గాన్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ ప్రారంభంంలోనే 3 వికెట్లు కోల్పోయి పీకల్తోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన జద్రాన్  హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడటంతో అఫ్గాన్‌ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. కీవీస్ గట్టుదిట్టమైన బౌలింగ్ తో అఫ్గాన్‌ కట్టడి చేయగలిగింది.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో8  వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌ 124 రన్స్  చేసింది. ఇక ఇండియా భవిష్యత్తు ఈ మ్యాచ్ పైనే ఉండటంతో ఇక అఫ్గాన్‌ బౌలర్లైనా రాణించాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.

 

Tagged T20WorldCup, , NZvAFG

Latest Videos

Subscribe Now

More News