సొంత ఏఐని లాంచ్ చేసిన స్నాప్చాట్

సొంత ఏఐని లాంచ్ చేసిన స్నాప్చాట్

చాట్ జీపీటీ తరహాలో స్నాప్ చాట్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ బాట్ ను లాంచ్ చేసింది. మై ఏఐ బాట్ అనే ఓపెన్ ఏఐ టూల్ ను స్నాప్ చాట్ ప్లస్ సబ్ స్క్రైబర్లకోసం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. చాట్ జీపీటీని నిర్వహిస్తున్న ఓపెన్ ఏఐ సంస్థ ఈ మై ఏఐ చాట్ బాట్ ను డెవలప్ చేసింది. స్నాప్ చాట్ ఏఐని ఉపయోగించి చాట్ జీపీటీ లాంటి సేవలు పొందొచ్చు.