
ఇయ్యాల తేదీ ఎంత? 10 అక్టోబర్ 2020 కదా. దాన్ని నంబర్లలోకి మారిస్తే.. 10/10/2020. కొంచెం స్పెషల్గా అనిపించట్లేదు. డబుల్ టెన్.. డబుల్ ట్వంటీ. ఇలాంటి స్పెషల్ తేదీ మళ్లీ ఇప్పట్లో రాదు. అలాంటి తేదీని చూడలేం కూడా. ఇట్లాంటి డబుల్ డిజిట్ డేట్లు మళ్లీ 11/11/2222, 12/12/2424న వస్తాయి.