మధుర శ్రీధర్ నిర్మిస్తున్నా ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను విడుదల

మధుర శ్రీధర్  నిర్మిస్తున్నా ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను విడుదల
  • సంతాన సాఫల్యత కోసం..

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  మంగళవారం హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.

స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హీరో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడనే కాన్సెప్ట్​తో దీన్ని డిజైన్ చేశారు.  ఓ కాంటెంపరరీ ఇష్యూను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా చెప్పారు.  వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 
 

రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.  మంగళవారం హీరో విక్రాంత్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు హీరో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడనే కాన్సెప్ట్​తో దీన్ని డిజైన్ చేశారు.  ఓ కాంటెంపరరీ ఇష్యూను వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా చెప్పారు.  వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.