ఆట

రిటైర్మెంట్ పై హింట్ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్..

  టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబర్ లో భారత్ తరపున చివరి వన్డే ఆడిన ఈ యూప

Read More

ఛాన్స్ ఉన్నా చేజేతులా ఓడిన ఆఫ్ఘనిస్తాన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

  ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక 2 పరుగులు తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన

Read More

కోహ్లీ, బుమ్రా కాదు అతడే వరల్డ్ కప్ లో మాకు మెయిన్ ప్లేయర్: రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వరల్డ్ కప్ కి 15 మందితో కూడిన భారత జట్టుని నిన్న ప్రకటించేశారు. ఆసియా కప్ కి సెలక్ట్ చేసిన 17 మందిలో తిలక్ వర్మ, ప్రసిద్ క్రిష్ణని తొలగించి మిగిలిన ప్

Read More

హిమ దాస్‌‌‌‌పై సస్పెన్షన్‌‌‌‌ వేటు

న్యూఢిల్లీ:  ఇండియా స్టార్‌‌‌‌ స్ప్రింటర్‌‌‌‌ హిమదాస్‌‌‌‌పై నేషనల్‌‌‌&

Read More

ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే

ఐదుసార్లు  వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా 2023 మెగా టోర్నీకి రెడీ అవుతోంది.  ప్రపంచకప్‌కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్ట

Read More

లంక బచ్​గయా..సూపర్‌‌-4కు శ్రీలంక.. పోరాడి ఓడిన అఫ్గాన్​

సూపర్​4లో నేడు పాకిస్తాన్ x బంగ్లాదేశ్‌‌ మ. 3 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లాహోర్‌‌: ఆసియా కప్&zw

Read More

అల్కరాజ్‌‌‌‌ అదరహో..క్వార్టర్స్​లోకి టాప్​సీడ్​

న్యూయార్క్‌‌‌‌: యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌&zwnj

Read More

చైనా ఓపెన్...ప్రణయ్‌‌‌‌, లక్ష్యసేన్‌‌‌‌కు షాక్‌‌‌‌

చాంగ్జ్‌‌‌‌హౌ: చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–1000 బ్యాడ్మింటన్‌‌‌‌ టో

Read More

ఫలితాన్ని మార్చేసిన ఒకే ఒక్క బంతి: కంటతడి పెట్టిన ఆఫ్ఘన్ క్రికెటర్లు

ఆతిథ్య శ్రీ‌లంకతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు.. విజయపు అంచుల వరకు వచ్చి ఓడారు. ఒకే ఒక్క బంతి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని దూరం

Read More

ఇదే నా చివరి ప్రపంచ కప్.. 30 ఏళ్లకే వీడ్కోలు పలికిన క్వింటన్ డికాక్

వరల్డ్‌ కప్‌ 2023 కోసం జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే క్రికెట్‌ సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డ

Read More

ఇక లాభం లేదు.. వేరే దేశాలకు ఆడుకోండి: శాంసన్, చాహల్‌కు అభిమానుల సలహా

వరల్డ్ కప్ 2023 కోసం 15 మంది సభ్యులు గల జట్టును బీసీసీఐ మంగళవారం(సెప్టెంబర్ 5) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధ

Read More

టీమిండియా ఏంటి.. టీమ్ భారత్: జై షాకు సెహ్వాగ్ పంచ్

వరల్డ్ కప్ 2023లో తలపడబోయే భారత జట్టును.. బీసీసీఐ మంగళవారం(సెప్టెంబర్ 5) ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపికైన 15 మంది పేర్లను వెల్లడిస్తూ.. ఐసీసీ పురుష

Read More

నేపాలీ పాటకు విరాట్ కోహ్లీ డ్యాన్స్ ..కింగ్ స్టెప్పులకి అమ్మాయిలు ఫిదా

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకి కేవలం తన బ్యాటింగ్ తోనే పాటు తన ఆటిట్యూడ్ తో కూడా మంచి కిక్ ఇస్తాడు. బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ చే

Read More