బెంగళూరు: ఫ్యాషన్ ప్రియుల కోసం స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ తీసుకొచ్చినట్టు ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. వీటిలో ఫ్యాన్ ఫ్లోరల్స్, గ్రాఫిక్ ఎడిట్‌లు, స్టైలైజ్డ్ బాటమ్స్, సమ్మర్ మిడీస్ , స్ట్రాపీ స్టైల్స్, ఓవర్ సైజ్డ్ ఎడిట్‌ల వరకు ఎన్నో స్టైల్స్ ఉన్నాయి. వేసవి కోసం చిక్ కట్స్, బోల్డ్ ఫ్లోరల్స్, ఫిట్ అండ్ ఫ్లెర్ డ్రెస్, మాక్సీ స్కర్ట్స్, సమ్మర్ బ్రాలెట్స్, డెనిమ్ డ్రెసెస్, ఇన్-వోగ్ యాక్ససరీస్, చిక్ వాచెస్, ట్రెండీ హ్యాండ్ బ్యాగ్స్, కలర్-పాప్ టి-షర్ట్స్, కాజువల్ షర్ట్స్, స్నీకర్స్ ఉన్నాయని సంస్థ తెలిపింది. టామీ హిల్ ఫిగర్, అల్డో, బిబా, డబ్ల్యూ, వీరో మోడా, అరేలియా,గెస్, కాసియో, వ్యాన్ హ్యుసేన్, లెవీస్, స్కెచర్స్, ప్యూమా ప్రొడక్టులపై డిస్కౌంట్లు ఇస్తున్నారు.
