
శ్రీనివాస ఫార్మ్ గ్రూప్ చైర్మన్ చిట్టూరి జగపతి రావు డెనిస్ వెల్‌స్టీడ్ అవార్డ్ ‘ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023’ అందుకున్నారు. ఎగ్ ఇండస్ట్రీలో ఆయన కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) ఈ అవార్డ్ ఇచ్చింది. ఎగ్ ఇండస్ట్రీని గ్లోబల్‌గా అభివృద్ధి చేస్తున్న ఇండివిడ్యువల్స్‌కు, ఆర్గనైజేషన్లకు ఈ అవార్డ్‌ను జగపతి రావు డెడికేట్ చేశారు.