కొత్తపల్లిలోని రాష్ట్రస్థాయి పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థి

కొత్తపల్లిలోని రాష్ట్రస్థాయి పోటీలకు సెయింట్ జార్జ్ విద్యార్థి

కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్​ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ​విద్యార్థి రిషికేష్ షార్ట్​పుట్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్​చైర్మన్​ ఫాతిమారెడ్డి తెలిపారు. 

ఈ నెల 19న కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్​లో జరిగిన అసోసియేషన్ మీట్​లో షార్ట్​పుట్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రిషికేష్ పుదుచ్చేరిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.