
కాళేశ్వరంపై విచారణకు నియమించిన కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ను గతంలో నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ కొనసాగుతుండడంతో అక్టోబర్ 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ | 30 ఏళ్ల కింద అన్ని అనుమతులిచ్చి..ఇపుడు కూలుస్తారా.?: దుర్గం చెరువు అమర్ సొసైటీ