దారుణం.. పురుషాగాంన్ని కొరికిన వీధి కుక్కలు

దారుణం.. పురుషాగాంన్ని కొరికిన వీధి కుక్కలు

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. సబితా నగర్ లోని దివ్యాంగ బాలుడిపై దాడి చేసి పురుషాగాంన్ని కొరికివేశాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వీధి కుక్కను తరిమేశారు. చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వీధి కుక్కలతో అనుక్షణం భయంతో ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పిచ్చి కుక్కల బెడద నుంచి తప్పించాలని కోరారు.