టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన  లక్నో సూపర్‌ జెయింట్స్‌  తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

 

టీమ్స్ వివరాలు:

లక్నో సూపర్‌ జెయింట్స్‌
క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతం, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్
ఢిల్లీ క్యాపిటల్స్‌
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌