T20 Blast 2024: 18 జట్లు.. 133 మ్యాచ్‌లు.. టీ20 ప్రపంచకప్‌కు పోటీగా టీ20 బ్లాస్ట్

T20 Blast 2024: 18 జట్లు.. 133 మ్యాచ్‌లు.. టీ20 ప్రపంచకప్‌కు పోటీగా టీ20 బ్లాస్ట్

క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. ఇంగ్లండ్‌ దేశవాళీ టోర్నీ టీ20 బ్లాస్ట్ షెడ్యూల్‌ను ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ ప్రకటించింది. మొత్తం 18 జట్లు తలపడే ఈ టోర్నీ దాదాపు నాలుగు నెలల పాటు జరగనుంది. మే 30న ప్రారంభమై.. సెప్టెంబర్ 14న ముగియనుంది. 

ఈ 18 జట్లను తొమ్మిది చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశ జూలై 19న ముగియనుండగా.. నాకౌట్‌లు (క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్) సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 14 వరకూ జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సోమర్‌సెట్ మరోసారి టైటిల్ పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో బెయిర్ స్టో, బట్లర్, లివింగ్ స్టోన్, జో రూట్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లు ఆడనున్నారు.

Also read : T20 World Cup 2024: లామిచానేకు వీసా నిరాకరణ.. వీధుల్లో అభిమానుల నిరసనలు

మొత్తం 18 కౌంటీ జట్లు: 

లాంకాషైర్, డర్హామ్, గ్లౌసెస్టర్‌షైర్, ఎసెక్స్, యార్క్‌షైర్, వోర్సెస్టర్‌షైర్, నార్తాంప్టన్‌షైర్, డెర్బీషైర్, హాంప్‌షైర్, సర్రే, గ్లామోర్గాన్, లీసెస్టర్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్, వార్విక్‌షైర్, సోమర్సెట్, సస్సెక్స్, మిడిల్ సెక్స్. 

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారతదేశంలో టీ20 బ్లాస్ట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం లేదు. ఎంపిక చేసిన మ్యాచ్‌లు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు.

టీ20 బ్లాస్ట్ 2024 షెడ్యూల్

మే 30(గురువారం) 

  • నార్తాంప్టన్‌షైర్ vs డెర్బీషైర్ - 11:00 PM
  • యార్క్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 11:00 PM
  • గ్లౌసెస్టర్‌షైర్ vs ఎసెక్స్ - 11:00 PM
  • లాంక్షైర్ vs డర్హామ్ - 11:00 PM
  • హాంప్‌షైర్ vs సర్రే - 11:30 PM

మే 31(శుక్రవారం)

  • వోర్సెస్టర్‌షైర్ vs లంకాషైర్ - 10:00 PM
  • గ్లామోర్గాన్ vs సర్రే - 11:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs యార్క్‌షైర్ - 11:00 PM
  • నాటింగ్‌హామ్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 11:00 PM
  • డర్హామ్ vs వార్విక్‌షైర్ - 11:00 PM
  • ససెక్స్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 11:30 PM
  • సోమర్సెట్ vs ఎసెక్స్ - 11:30 PM
  • మిడిల్‌సెక్స్ vs కెంట్ - 11:30 PM

జూన్ 1(శనివారం)

  • డెర్బీషైర్ vs లీసెస్టర్‌షైర్ - 7:00 PM
  • వార్విక్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:00 PM

జూన్ 2(ఆదివారం)

  • ఎసెక్స్ vs మిడిల్‌సెక్స్ - 7:00 PM
  • గ్లామోర్గాన్ vs ససెక్స్ - 7:00 PM
  • హాంప్‌షైర్ vs కెంట్ - 7:00 PM
  • సర్రే vs సోమర్సెట్ - 8:00 PM
  • నార్తాంప్టన్‌షైర్ vs యార్క్‌షైర్ - 8:00 PM
  • లాంక్షైర్ vs డెర్బీషైర్ - 8:00 PM

జూన్ 6(గురువారం)

  • మిడిల్‌సెక్స్ vs గ్లామోర్గాన్ - 10:45 PM
  • నాటింగ్‌హామ్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 11:00 PM

జూన్ 7(శుక్రవారం)

  • నార్తాంప్టన్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 11:00 PM
  • కెంట్ vs సోమర్సెట్ - 11:00 PM
  • గ్లౌసెస్టర్‌షైర్ vs హాంప్‌షైర్ - 11:00 PM
  • సర్రే vs ససెక్స్ - 11:00 PM
  • లాంక్షైర్ vs వార్విక్షైర్ - 11:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs డర్హామ్ - 11:00 PM
  • ఎసెక్స్ vs గ్లామోర్గాన్ - 11:30 PM
  • డెర్బీషైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:30 PM

జూన్ 8(శనివారం)

  • గ్లౌసెస్టర్‌షైర్ vs ససెక్స్ - 11:00 PM
  • వార్విక్‌షైర్ vs డర్హామ్ - 11:00 PM

జూన్ 9(ఆదివారం)

  • నాటింగ్‌హామ్‌షైర్ vs లాంక్షైర్ - 7:00 PM
  • సోమర్సెట్ vs హాంప్‌షైర్ - 7:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 7:00 PM
  • కెంట్ vs మిడిల్‌సెక్స్ - 8:00 PM
  • యార్క్‌షైర్ vs డెర్బీషైర్ - 8:00 PM

జూన్ 11((మంగళవారం) 

  • మిడిల్‌సెక్స్ vs సోమర్‌సెట్ - 10:45 PM
  • డర్హామ్ vs లీసెస్టర్‌షైర్ - 11:00 PM

జూన్ 13(గురువారం)

  • మిడిల్‌సెక్స్ vs ఎసెక్స్ - 10:45 PM
  • గ్లామోర్గాన్ vs హాంప్‌షైర్ - 11:00 PM

జూన్ 14(శుక్రవారం)

  • వోర్సెస్టర్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 10:00 PM
  • సర్రే vs గ్లౌసెస్టర్‌షైర్ - 11:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs లంకాషైర్ - 11:00 PM
  • వార్విక్‌షైర్ vs యార్క్‌షైర్ - 11:00 PM
  • హాంప్‌షైర్ vs మిడిల్‌సెక్స్ - 11:30 PM
  • ఎసెక్స్ vs ససెక్స్ - 11:30 PM
  • సోమర్సెట్ vs కెంట్ - 11:30 PM
  • డెర్బీషైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 11:30 PM

జూన్ 15(శనివారం) 

  • నాటింగ్‌హామ్‌షైర్ vs డర్హామ్ - 7:00 PM
  • ససెక్స్ vs సర్రే - 7:00 PM

జూన్ 16(ఆదివారం) 

  • సోమర్సెట్ vs గ్లామోర్గాన్ - 7:00 PM
  • డర్హామ్ vs లంకాషైర్ - 7:00 PM
  • కెంట్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 7:00 PM
  • యార్క్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ - 8:00 PM
  • డెర్బీషైర్ vs వార్విక్షైర్ - 8:00 PM
  • వోర్సెస్టర్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 8:00 PM

జూన్ 20(గురువారం)

  • మిడిల్‌సెక్స్ vs సర్రే - 10:45 PM
  • యార్క్‌షైర్ vs లాంక్షైర్ - 11:00 PM
  • గ్లామోర్గాన్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 11:00 PM
  • వార్విక్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 11:00 PM
  • ఎసెక్స్ vs హాంప్‌షైర్ - 11:30 PM
  • ససెక్స్ vs కెంట్ - 11:30 PM

జూన్ 21(శుక్రవారం) 

  • వోర్సెస్టర్‌షైర్ vs వార్విక్‌షైర్ - 10:00 PM
  • సర్రే vs గ్లామోర్గాన్ - 11:00 PM
  • కెంట్ vs ఎసెక్స్ - 11:00 PM
  • నార్తాంప్టన్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ - 11:00 PM
  • గ్లౌసెస్టర్‌షైర్ vs సోమర్‌సెట్ - 11:00 PM
  • డర్హామ్ vs యార్క్‌షైర్ - 11:00 PM
  • నాటింగ్‌హామ్‌షైర్ vs డెర్బీషైర్ - 11:00 PM
  • హాంప్‌షైర్ vs ససెక్స్ - 11:30 PM

జూలై 5(శుక్రవారం) 

  • గ్లౌసెస్టర్‌షైర్ vs కెంట్ - 7:00 PM
  • సర్రే vs మిడిల్‌సెక్స్ - 11:00 PM
  • యార్క్‌షైర్ vs వార్విక్‌షైర్ - 11:00 PM
  • డర్హామ్ vs వోర్సెస్టర్‌షైర్ - 11:00 PM
  • నాటింగ్‌హామ్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ - 11:00 PM
  • ససెక్స్ vs గ్లామోర్గాన్ - 11:30 PM
  • ఎసెక్స్ vs సోమర్సెట్ - 11:30 PM

జూలై 6(శనివారం) 

  • మిడిల్‌సెక్స్ vs హాంప్‌షైర్ - 7:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs డెర్బీషైర్ - 11:00 PM

జూలై 7(ఆదివారం) 

  • సోమర్సెట్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 7:00 PM
  • డెర్బీషైర్ vs యార్క్‌షైర్ - 7:00 PM
  • నాటింగ్‌హామ్‌షైర్ vs వార్విక్‌షైర్ - 7:00 PM
  • లాంక్షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 7:00 PM
  • గ్లామోర్గాన్ vs ఎసెక్స్ - 7:00 PM
  • నార్తాంప్టన్‌షైర్ vs డర్హామ్ - 7:00 PM
  • సర్రే vs కెంట్ - 7:00 PM

జూలై 10(బుధవారం)

  • ససెక్స్ vs హాంప్‌షైర్ - 11:30 PM

జూలై 11(గురువారం)

  • గ్లౌసెస్టర్‌షైర్ vs మిడిల్‌సెక్స్ - 7:00 PM
  • వోర్సెస్టర్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ - 10:00 PM
  • యార్క్‌షైర్ vs డర్హామ్ - 11:00 PM
  • ఎసెక్స్ vs కెంట్ - 11:30 PM
  • డెర్బీషైర్ vs లాంక్షైర్ - 11:30 PM

జూలై 12(శుక్రవారం)

  • డర్హామ్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 11:00 PM
  • గ్లామోర్గాన్ vs మిడిల్‌సెక్స్ - 11:00 PM
  • కెంట్ vs ససెక్స్ - 11:00 PM
  • వార్విక్‌షైర్ vs వోర్సెస్టర్‌షైర్ - 11:00 PM
  • హాంప్‌షైర్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 11:00 PM
  • సోమర్సెట్ vs సర్రే - 11:30 PM
  • లాంక్షైర్ vs యార్క్‌షైర్ - 11:30 PM

జూలై 13(శనివారం)

  • ససెక్స్ vs ఎసెక్స్ - 7:00 PM

జూలై 14(ఆదివారం)

  • డర్హామ్ vs నార్తాంప్టన్‌షైర్ - 7:00 PM
  • లీసెస్టర్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:00 PM
  • వోర్సెస్టర్‌షైర్ vs యార్క్‌షైర్ - 7:00 PM
  • వార్విక్షైర్ vs డెర్బీషైర్ - 7:00 PM
  • గ్లౌసెస్టర్‌షైర్ vs గ్లామోర్గాన్ - 7:00 PM
  • హాంప్‌షైర్ vs సోమర్‌సెట్ - 7:00 PM
  • ఎసెక్స్ vs సర్రే - 7:00 PM

జూలై 16(మంగళవారం) 

  • కెంట్ vs గ్లామోర్గాన్ - 11:00 PM

జూలై 17(బుధవారం)

  • లాంక్షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:00 PM

జూలై 18(గురువారం)

  • వోర్సెస్టర్‌షైర్ vs డెర్బీషైర్ - 10:00 PM
  • సర్రే vs హాంప్‌షైర్ - 11:00 PM
  • నార్తాంప్టన్‌షైర్ vs వార్విక్‌షైర్ - 11:00 PM
  • మిడిల్‌సెక్స్ vs గ్లౌసెస్టర్‌షైర్ - 11:30 PM
  • సోమర్సెట్ vs ససెక్స్ - 11:30 PM

జూలై 18(శుక్రవారం) 

  • వార్విక్‌షైర్ vs లీసెస్టర్‌షైర్ - 11:30 PM
  • డెర్బీషైర్ vs డర్హామ్ - 11:30 PM
  • యార్క్‌షైర్ vs నాటింగ్‌హామ్‌షైర్ - 11:30 PM
  • కెంట్ vs సర్రే - 11:30 PM
  • హాంప్‌షైర్ vs ఎసెక్స్ - 11:30 PM
  • ససెక్స్ vs మిడిల్‌సెక్స్ - 11:30 PM
  • లాంక్షైర్ vs నార్తాంప్టన్‌షైర్ - 7:00 PM
  • గ్లామోర్గాన్ vs సోమర్సెట్ - 11:30 PM

సెప్టెంబర్ 3(మంగళవారం)

  • క్వార్టర్-ఫైనల్ 1 - 11:00 PM

సెప్టెంబర్ 4(బుధవారం)

  • క్వార్టర్-ఫైనల్ 2 - 11:00 PM

సెప్టెంబర్ 5(గురువారం)

  • క్వార్టర్-ఫైనల్ 3 - 11:00 PM

సెప్టెంబర్ 6(శుక్రవారం)

  • క్వార్టర్-ఫైనల్ 4 - 11:30 PM

సెప్టెంబర్ 14(శనివారం)

  • సెమీ-ఫైనల్ 1 - 3:30 PM
  • సెమీ-ఫైనల్ 2 - 7:00 PM
  • టీ20 బ్లాస్ట్ 2024 ఫైనల్ - 11:15 PM