
CM KCR
బీఆర్ఎస్ హయాంలో చెట్టు పన్ను రద్దు: పద్మారావు గౌడ్
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గీత కార్మికుల కోసం చెట్టు పన్ను రద్దు చేశామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్అన్నారు. తాను ఎక్సైజ
Read Moreబీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్
బీఆర్ఎస్లో గ్రూప్ పాలిటిక్స్ పార్టీకి విధేయంగా ఉంటూనే నిరసన గళం అభ్యర్థులను ప్రకటించినా టికెట్లపై నేతల ఆశలు తమకే టికెట్ ఇవ్వాలంట
Read Moreఆర్టీసీ విలీనానికి ముందే కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీనానికి ముందే కార్మికుల సమస్యలను సర్కార్పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని
Read Moreసబ్సిడీ ఎరువులు అందట్లే: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలోని రైతులందరికీ మేలు జరిగేలా కేంద్రం ఎరువులపై సబ్సిడీ ఇస్తుంటే.. తెలంగాణలో ఆ సబ్సిడీ అందకుండా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని బీ
Read Moreపాలమూరు– రంగారెడ్డితో సస్యశ్యామలం: సబితా రెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో కరువు ప్రాంతం సస్యశ్యామలం కానుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి పేర్కొన్నారు.
Read More2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్: మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. &n
Read Moreచెరువు అలుగు పారితే .. మార్కెట్ పనులు బంద్
జవహర్‌నగర్‌లో నిర్మించే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ దుస్థితి ఇది ఏడాది దాటినా పిల్లర్ల దశలోనే.. నత్తనడకన కొనసాగుతున్న పనులు రూ. 7 కోట్ల ప్రజ
Read Moreహోం గార్డులకు గౌరవ వేతనమే దిక్కు .. అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు
ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించలే ఎలాంటి సౌకర్యాలు అందుతలేవ్ గౌరవ వేతనమూ టైమ్‌కు ఇస్తలే హైదరాబాద్
Read Moreఅసంతృప్త నేతలకు స్కీముల ఎర!
సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో చెలరేగిన అసమ్మతిని చల్లార్చేందుకు ఎమ్మెల్యేలు స్కీములను ఎరవేస్తున్నారు! తాము తెచ్చిన లిస్టులనే ఎమ్మెల్యేలు ఫైనల్ చేస్త
Read Moreకాంగ్రెస్‌లో టికెట్ల పైరవీలు!..హైకమాండ్‌కు సీనియర్ లీడర్ల సిఫార్సులు
కాంగ్రెస్‌లో టికెట్ల పైరవీలు! హైకమాండ్‌కు సీనియర్ లీడర్ల సిఫార్సులు 20 మందితో కూడిన లిస్టులు పంపిస్తున్న నేతలు ఉత్తమ్ దగ్గర
Read Moreబీజేపీలో సీనియర్లు అప్లయ్ చేసుకోలే... ముగిసిన టికెట్ దరఖాస్తుల ప్రక్రియ
సీనియర్లు అప్లయ్ చేసుకోలే బీజేపీలో ముగిసిన టికెట్ దరఖాస్తుల ప్రక్రియ వారం రోజుల్లో వచ్చిన మొత్తం అప్లికేషన్లు 6,003 సెకండ్ కేడర్ ను
Read More60 మంది బీసీలను అసెంబ్లీకి పంపే వరకూ పోరాటం ఆగదు : జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ : పార్టీలకు, జెండాలకు అతీతంగా సరూర్ నగర్ లో బీసీ సింహ గర్జన సభను ఏర్పాటు చేశామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్&zwn
Read Moreఎరువుల కోసం పడిగాపులు కాయడమేనా రైతు సంక్షేమం..? : వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం
Read More