
V6 News
పోచారం నయా రికార్డు
రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రలో నిలిచారు. 2014లో స్పీకర్‌గా పని చేసిన మధుస
Read Moreట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు
Read Moreపార్టీ మారినోళ్లు గెలవలే
హైదరాబాద్ / ఖమ్మం, వెలుగు : 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నుంచి గెలిచి.. బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఓటర్లు షాక
Read Moreబర్రెలక్కకు 5,754 ఓట్లు
నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచింది. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థ
Read Moreసవాల్ చేసిండు.. ఓడిపోయిండు
మంచిర్యాల, వెలుగు : దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరిన చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.. చివరి
Read Moreఫస్ట్‌టైమ్ 13 మంది అసెంబ్లీకి..తొలిసారి అసెంబ్లీ బరిలోనిలిచి గెలిచిన మాజీ ఎంపీ వివేక్
పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి విజయం మంత్రి ఎర్రబెల్లిని మట్టికరిపించిన యశస్విని మెదక్‌లో పద్
Read Moreగజ్వేల్‌లో కేసీఆర్‌కు తగ్గిన మెజార్టీ
సిద్దిపేట, వెలుగు : గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,174
Read Moreఇది ప్రజల విజయం.. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా మారుస్త : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఉద్యోగాలు, తాగునీళ్లు, రోడ్ల సౌలత్లకు కృషి చేస్తా సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంతోనే కేసీఆర్ ను ఓడించారు &
Read Moreబోల్తా కొట్టిన బీఎస్పీ.. 108 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవని పార్టీ
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బోల్తా కొట్టింది. 108 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట కూడా గెల్వలేదు. బీఎస్పీ రాష్ట్ర
Read Moreఆరుగురు మంత్రులు ఔట్.. ఎర్రబెల్లిని ఓడించిన యంగ్ లీడర్ యశస్విని
హైదరాబాద్&zw
Read MoreIND vs AUS: కుర్రాళ్లు సాధించారు.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం
తొలుత రెండు విజయాలు.. అనంతరం ఓటమి.. మరలా రెండు గెలుపులు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పలితాలు ఇవి. తొలి రెండు మ్యా
Read Moreశ్రుతి హాసన్ క్యామియో, ఐటమ్ సాంగ్కి అంత తీసుకుందా?
టాలీవుడ్లో శృతి హాసన్ (Shruthi Hasan) వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ మొదటిలో ఆమెకు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. పరాజయలకు క్రుంగి పోకుండా మరింత హా
Read MoreIND vs AUS: ఆఖరి మ్యాచ్‌లో తడబడ్డ బ్యాటర్లు.. ఆసీస్ ఎదుట ఈజీ టార్గెట్
తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు ఆఖరి టీ20లో మాత్రం తడబడ్డారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బెంగళూరు పిచ్ పై పరుగులు చేయడానికి
Read More