ap news

ఏపీకి నాలుగు కుంకీ ఏనుగులు.. డిప్యూటీ సీఎం పవన్​కళ్యాణ్​ కు అప్పగించిన సీఎం సిద్దరామయ్య

ఏపీకి నాలుగు  కుంకీ ఏనుగులను అప్పగించింది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్

Read More

ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా పోస్టు కేసులో.. అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీం కోర్టు బెయిల్

ఆపరేషన్ సిందూర్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో.. అశోక యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌

Read More

అరేబియన్ సముద్రంలో వాయుగుండం : తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు

ఎండాకాలమా.. వానాకాలమా.. అర్థం కాని పరిస్థితుల్లోకి మారింది వాతావరణం. మండే ఎండల టైంలో.. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరో బ్రేకింగ్ వెదర్ రిపోర్ట్ వచ్చే

Read More

OMG : మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా.. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు మంత్రి. హైదరాబాద్ నుంచి నేరుగా హు

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు వాడుకున్నారు.. ED సంచలన ఆరోపణ

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో నిందితులుగా

Read More

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయింది.. రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో సీఎం రేవంత్

మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పహల్గాం దాడి తర్వాత దేశం అంతా ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచి

Read More

ఇది మామూలు విధ్వంసం కాదు.. ఒకేసారి 50 బుల్డోజర్లతో.. ఒక్కరోజులోనే 8500 ఇండ్లు నేలమట్టం

ఆక్రమణలపై హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఎలా ఉంటుందో.. అంతకు మించిన యాక్షన్ గుజరాత్ లో జరిగింది. ఒకేసారి 50 బుల్డోజర్లు.. వరుసగా..  క్యూలో వెళ్తుంటే.

Read More

అమెరికాకు రక్షణ కవచం.. స్పేస్లో రూ.17 లక్షల కోట్లతో ‘గోల్డెన్ డోమ్’.. రష్యా, చైనా ఆందోళన

ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్.. మరోవైపు ఇజ్రాయెల్-గాజా దేశాల మధ్య యుద్ధాలు.. దీనికి తోడు ఇటీవల భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ప

Read More

వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో.. మానవ్, మనికాకు నిరాశే..!

దోహా: ఇండియా ప్లేయర్లు మానవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠక్కర్‌‌‌&

Read More

ఆస్కార్‌ ఎక్కడుంది సర్.. కీరవాణితో పవన్ ముచ్చట్లు

ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణిని కలిసి మాట్లాడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంగీ

Read More

రెండు సింహాల మధ్య యుద్ధం.. గెట్ రెడీ ఫర్ వార్..

‘ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More