Chiranjeevi

ఆత్మగౌరవ ఎన్నికలు.. పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ కావొద్దు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలుపుపై ప్రముఖ హీరో మంచు విష్ణు ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే నెల10న జరగనున్న ‘మా&rsq

Read More

సినీ పరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలి

నలుగురైదుగురు హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులు బాగుంటే.. ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉందనుకోవడం సరికాదన్నారు మెగాస్టార్ చిరంజీవి. అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ బ

Read More

చిరంజీవి, నాగార్జున చెప్పారనే ఆన్‌లైన్ టికెట్ విధానం

సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారని‌  వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఉదయం

Read More

పీవీ సింధును సత్కరించిన చిరంజీవి

హైదరాబాద్: ఒలింపిక్స్ లో ఇప్పటికి రెండు సార్లు వరుసగా పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరిం

Read More

వెబ్ సిరీస్‌‌గా లూసిఫర్

ఓటీటీల్లో సినిమాలూ వస్తాయి, వెబ్ సిరీసులూ వస్తాయి. అయితే ఇప్పుడు ఒక సినిమాయే వెబ్‌‌ సిరీస్‌‌ రూపంలో రాబోతోంది. ఇది కాస్త కొత్త విష

Read More

మెగా మూవీ ఆరంభం

‘ఆచార్య’ సినిమా పూర్తవకముందే తన కొత్త సినిమాని సెట్స్‌ పైకి తెచ్చారు మెగాస్టార్. మోహన్‌ రాజా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చి

Read More

దాస‌రి కో డైరెక్ట‌ర్ ప్ర‌భాకర్ కుమార్తె కాలేజ్ ఫీజు కట్టిన‌ చిరు

క‌రోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీ  కార్మికులతో స‌హా ఆప‌ద‌లో ఉన్న ఎంద‌రినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మ&zwnj

Read More

‘ఆచార్య’ రిలీజ్ డేట్ త్వరలోనే చెప్తాం

‘ఆచార్య’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఓ మంచి కబురు వచ్చింది. చిరంజీవి, రామ్‌‌‌‌చరణ్‌‌‌‌

Read More

గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదా?

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగాలనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, ఒక ఏడాది నుంచి ఈ ఆలోచనతో ఉన్నట్లు విలక్షణ

Read More

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు

హైదరాబాద్: ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌‌‌‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ప్రెసిడెంట్ పదవికి ఇప్పటికే నలుగుర

Read More

ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ గర్వకారణం

ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ

Read More

చిరంజీవి ఆక్సీజ‌న్ బ్యాంక్ ప్రారంభం

క‌ర్ణాట‌క‌: మెగాస్టార్ చిరంజీవి ఆక్సీజ‌న్ బ్యాంక్ సోమ‌వారం ప్రారంభ‌మైంది. క‌ర్ణాట‌క‌లోని చింతామ&zwnj

Read More

బీఏ రాజు మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి

ప్రముఖ నిర్మాత బీఏ రాజు మృతిపట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చాలా సినమాల సక్సెస్ లో కీలక

Read More