Cricket

సచిన్ టెండుల్కర్ తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి ఈ రోజుకి 9 ఏండ్లు

ప్రపంచ క్రికెట్ ఆటగాల్లంతా తనముందు మోకరిల్లింది ఈ రోజే.. యావత్ క్రికెట్ అభిమానులను కంటతడి పెట్టించిందీ ఈ రోజే.. గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచి, ఒక

Read More

టీ20 టీమ్​ డైరెక్టర్‌గా ధోనీ!

న్యూఢిల్లీ: ఐసీసీ ఈవెంట్లలో ఇండియా వరుసగా ఫెయిలవుతున్న నేపథ్యంలో టీమ్​ మేనేజ్​మెంట్​లో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. మాజీ కెప్టెన్‌ ఎం

Read More

ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన పొలార్డ్

ఐపీఎల్కు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్లో ముంబై జట్టుకు ఆడటం గర్వంగా ఉందని ప

Read More

వచ్చే ఐపీఎల్లో కేకేఆర్ తరపున ఆడనున్న శార్దూల్ ఠాకూర్

ఐపీఎల్ 2023 సీజన్లో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్  కోల్కతాకు ఆడనున్నాడు. గత సీజన్లో ఢిల్లీ తరపున ఆడిన శార్దూల్ వచ్చే సీజన్లో కేకేఆర్ తరపున బరిలో

Read More

టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో టీమిండియా

టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓడిపోయి ఇంటిదారి పట్టిన టీమిండియా..ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మాత్రం నెంబర్ వన్గా నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంక

Read More

మహమ్మద్ షమీ ట్వీట్కు షోయబ్ అక్తర్ కౌంటర్

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ట్వీట్కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ

Read More

ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ జట్టులో కోహ్లీ, సూర్యకుమార్‌

ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత విలువైన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది.  ఈ జట్టులో మొత్తం ఆరు ద

Read More

రెండోసారి టీ20 వరల్డ్‌‌కప్‌‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌‌‌‌

పాక్‌కు స్ట్రోక్స్‌  రాణించిన బెన్‌‌‌‌ స్టోక్స్‌‌, సామ్‌‌ కరన్‌‌ రూ. 13 కోట్ల

Read More

‘సారీ బ్రదర్ దీన్నే కర్మ అంటారు’..అక్తర్కు షమీ అదిరే రిప్లై

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓడిపోయింద

Read More

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చతికిల పడ్డ పాక్..5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం

టీ20 వరల్డ్ కప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. ఫైనల్లో పాక్పై 5 వికెట్ల తేడాతో గెలిచి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది. హోరా హోరీగా సాగ

Read More

తడబడ్డ పాక్..ఇంగ్లాండ్ టార్గెట్ 138 రన్స్

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లాండ్కు పాకిస్తాన్ 138 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్మన్ అ

Read More

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

నెల రోజుల పాటు ప్రపంచ క్రికెట్‌‌ను అలరించిన టీ20 వరల్డ్‌‌కప్‌‌లో టైటిల్‌‌ ఫైట్‌‌ మొదలైంది. మెల్&zwnj

Read More

టీ20 వరల్డ్ కప్ విన్నర్ పాకిస్తానే..ఎందుకంటే..?

పాకిస్తాన్ ..ఈ జట్టు ఆట తక్కువ. అదృష్టం ఎక్కువ. ఎంతలా అంటే..ఓ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి దిగజారింది. అయితే అనూహ్యంగా సౌతాఫ్రికాపై నెదర్లా

Read More