V6 News

high court

హైకోర్టుకు అభ్యర్థి.. ఆగిన ఎన్నిక.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట పంచాయతీ ఎన్నికలు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట పంచాయతీ ఎన్నిక నిలిపివేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల11న ఎన్నిక జరగాల్స

Read More

హిల్ట్‌‌ పాలసీపై స్టేకు హైకోర్టు నో.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు

పరిశ్రమల తరలింపు, అనుసరించే  ప్రక్రియను వివరించాలని ఆదేశం  కేఏ పాల్, ప్రొ. పురుషోత్తమ్ రెడ్డి పిల్స్​పై విచారణ  జీవో 20 అమలు

Read More

వీధి కుక్కల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

హైదరాబాద్: వీధి కుక్కల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది. వీధి కుక్కల సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించా

Read More

వరంగల్ జిల్లాలో నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

వరంగల్ జిల్లాలో నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం (నవంబర్ 24) లంచ్ మోషన్ పిటిష

Read More

మాజీమంత్రి కేటీఆర్‎కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‎కు హైకోర్టులో ఊరట దక్కింది. సైఫాబాద్ పీఎస్‎లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి

Read More

ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 9

Read More

గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పరీక్ష వివాదంపై విచారణ వాయిదా

    సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి తీర్పుపై స్టే పొడిగించి

Read More

గోదావరి నీటి కాలుష్య సమస్య తెలంగాణది మాత్రమే కాదు : హైకోర్టు

పిల్‌‌పై విచారణను ముగించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: గోదావరి నది కాలు ష్యం కేవలం తెలంగాణకు మాత్రమే చెందినదికాదని హైకోర్టు స

Read More

కేసీఆర్‌వి ఏకపక్ష నిర్ణయాలు..హైకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసిన ప్రభుత్వం

కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికి కాళేశ్వరం అంచనా విలువ పెంపు అక్రమాలను జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నిర్ధారించింది హైకోర్టులో కౌంటర

Read More

మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో..పురావస్తు కట్టడాల స్కెచ్ ఇవ్వండి..మెట్రో రైల్వేకు హైకోర్టు ఆదేశాలు

హైదారాబాద్, వెలుగు: ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌‌‌‌నుమా వరకు చేపట్టిన మెట్రో రెండో దశ అలైన్‌‌‌‌మెంట్‌‌&zwnj

Read More

విపత్తులకు ప్రకృతికాదు.. మనుషులే కారణం :హైకోర్టు

ఆక్రమణలను అడ్డుకోకుండా పట్టాలు జారీ చేస్తున్నరు రెవెన్యూ అధికారులపై హైకోర్టు ఫైర్ హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం సంభవిస్తున్న విపత్తులకు ప్రకృ

Read More

12 ఏండ్ల తర్వాత వారసత్వ స్థిరాస్తిపై హక్కులివ్వలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వారసత్వంతో పాటు స్థిరాస్తికి సంబంధించి ఇతరులకు హక్కు ఏర్పడిన 12 ఏండ్లలోపే దావా వేయాలని, కాలవ్యవధి దాటిన తరువాత దావా వేయడానికి చట్టం

Read More

తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: తెలంగాణలో మద్యం షాపుల డ్రాకు అడ్డంకులు తొలగిపోయాయి. వైన్ షాపుల డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2025, అక్టోబర్ 27న యధావిధిగా

Read More