Hyderabad

Babu Mohan: నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు.. కన్నీటి పర్యంతమైన బాబూమోహన్‌

నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కోట భౌతిక కాయాన్ని సందర్శించిన బాబూ మోహన్‌ తమ అన్నదమ్ముల అనుబ

Read More

Kota Srinivasa Rao: తెలుగు నటదిగ్గజాల వరుసలో విలక్షణ కోట.. ఆ పాత్రలు మరొకరు చేయలేరేమో!

కడుపుబ్బ నవ్వించగలడు. కళ్లనిండా నీరు తెప్పించగలడు. సౌమ్యంగా మనసును స్పృశించగలడు. క్రూరంగా కంగారుపెట్టనూ గలడు. ఎంత పెద్ద పాత్రనైనా అవలీలగా పండించగలడు.

Read More

యూట్యూబర్: చదువులో టాపర్‌‌‌‌‌‌‌‌.. సోషల్‌‌‌‌ మీడియాలో ఫేమస్‌‌‌‌!

సాధారణంగా బాగా చదివేవాళ్లు మంచి జాబ్‌‌‌‌ సాధించి లైఫ్‌‌‌‌లో సెటిల్‌‌‌‌ కావాలి అనుకుంటారు.

Read More

Rashmika Mandanna : ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

రష్మిక మందన్న, దీక్షిత్‌‌‌‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌

Read More

వైఎస్, చంద్రబాబుల‌పై దేవ‌క‌ట్టా వెబ్ సిరీస్.. అంచనాలు పెంచిన ‘మయసభ’ టీజర్

ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్‌ లో దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ ‘మయసభ’.విజయ్ కృష్ణ లింగమనేని,

Read More

Senthil Kumar: రాజమౌళితో గతంలో కూడా గ్యాప్ వచ్చింది.. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ముచ్చట్లు

నేనొక సినిమా ఒప్పుకోవడానికి అందులో ఎమోషన్‌‌‌‌ ఉందో లేదో చూస్తా. ప్రేక్షకుల్ని కదిలించే ఎమోషన్‌‌‌‌ లేకపోతే మిగత

Read More

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

నటుడు కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఈ క్రమంలో కోటని తలుచుకుంటూ సినీ, రాజకీయ  ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Read More

VISA Teaser: గౌరిప్రియతో అశోక్ గల్లా ప్రేమాయణం.. అంచనాలు పెంచిన టీజర్

అశోక్ గల్లా, శ్రీ గౌరిప్రియ జంటగా కొత్త దర్శకుడు  ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం ‘విసా : వింటారా సరదాగా’.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మ

Read More

Kota Srinivasa Rao: అవార్డుల్లో కోట సరికొత్త రికార్డ్.. ఆయన సాధించిన అవార్డులివే

ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. నేడు (2025 జులై 13న) హైదరాబాదులో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. కొన్నాళ్లుగా

Read More

హైదరాబాద్ లో 100కు పైగా కల్లు కాంపౌండ్ లపై.. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు

హైదరాబాద్ కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్  అధికారులు గ్రేటర్ పరిధిలోని కల్లుకంపౌండ్‌లపై  ఆకస్మిక దాడులు చేశారు. &nb

Read More

రేపే(జులై 13) లష్కర్ బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్

తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.  ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా  సికింద్రాబాద్​ లష్కర్​ బోనాల జాతర నిర్వహించేందుకు అన్ని

Read More

హైదరాబాద్ RCI క్యాంపస్లో చిరుతల సంచారం.. ఒంటరిగా బయట తిరగొద్దని ఆదేశాలు

హైదరాబాద్ లోని  బాలాపూర్ లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది.  ఆర్ సీఐ(రీసెర్చ్ సెంటర్ ఇమారత్ )డిఫెన్స్ లాబొరేటరీస్ స్కూల్ క్యాపస్ లో రెండ

Read More

హైదరాబాద్ ఐటీ కారిడార్‎లో కత్తిపోట్ల కలకలం.. అర్థరాత్రి సోమాలియా దేశస్తుడిపై దాడి

హైదరాబాద్ ఐటీ కారిడార్‎లో కత్తిపోట్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు ఓ విదేశీయుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పో

Read More