Hyderabad
సీఎం రేవంత్రెడ్డి ప్రజాదర్బార్కు విశేష స్పందన
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8 నుంచి మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజాదర
Read Moreఫ్యాన్సీ నంబర్లు .. రవాణా శాఖకు కాసుల పంట
ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఫ్యాన్సీ నంబర్లతో రూ.అరకోటి వరకు ఆదాయం వచ్చింది
Read Moreఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ను నిర్మిస్తం
ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మార్చిలో శంకుస్థాపన చేసి.. ఏడాదిలోనే &
Read Moreకేసీఆర్ త్వరగా కోలుకొని సాధారణ జీవితం ప్రారంభించాలి: చిరంజీవి
హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సీనీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురిం
Read Moreఉద్యోగాలపై AI ప్రభావం: 62 శాతం ఉద్యోగులు జాబ్స్ పోతాయని భయపడుతున్నారు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం ఐటీ ఉద్యోగులపై పడుతోంది.ఈ చేదు నిజాన్ని సర్వేలు చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో AI ప్రభావం తమ ఉద్యోగాలపై తీవ్ర ప్
Read Moreగ్రూప్–2 జనవరిలో ఉంటుందా.?. నిరుద్యోగుల్లో మొదలైన చర్చ
హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పడటంతో ఆ దిశగా చర్యలను ప్రారంభించింది. రాష్ట్రంలోన
Read Moreకేసీఆర్ త్వరగా కోలుకోని.. ప్రజాసేవలోకి రావాలి: చంద్రబాబు
హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల
Read Moreఆటో డ్రైవర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి: జేఏసీ నాయకులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత పథకాన్ని స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆటో డ్రైవర్ సంఘాల జేఏసీ నాయకులు తెలిపా
Read Moreయానిమల్ మూవీ : 10 రోజుల్లో రూ.700 కోట్లు
యానిమల్ సినిమా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. 10 రోజులు అవుతున్నా.. కలెక్షన్స్ తగ్గకపోగా.. రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ 717 కోట్ల రూపాయల
Read Moreఆధార్కార్డు లాగే విద్యార్ధులకు అపార్ ఐడీకార్డు..దరఖాస్తు చేసుకోండిలా..
దేశ పౌరులందరికి ఒకేఒక్క గుర్తింపుకార్డు.. ఆధార్.. అది మనందరికి తెలుసు. ఇప్పుడు దేనికైనా ఆధార్ లేకుండా పని జరగదు. ప్రభుత్వ, ప్రైవేట్ అనికాకుండా అ
Read Moreనిజాం కాలేజీలో విద్యార్థుల ధర్నా
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. తరగతులు బహిష్కరించి
Read Moreఅసెంబ్లీలోని ఎల్పీ భవనం కూల్చివేత : సర్కార్ సంచలన నిర్ణయం
అసెంబ్లీ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత వాడకంలోలేని పాత అసెంబ్లీ భవనాల వినియోగం, సుందరీకరణపై దృష్టి సారించింద
Read Moreజగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారా.. ? : నటుడు సంచలన వ్యాఖ్యలు
జగన్ చావాలని టీడీపీ వాళ్లు కోరుకుంటున్నారని.. ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదని.. ప్రజలు
Read More












