Hyderabad

హైదరాబాద్ మీర్ పేటలో పల్టీలు కొట్టిన కారు..

హైదరాబాద్ లోని  మీర్ పేటలో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో  కారునుజ్జునుజ్జు అయ

Read More

కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

అమరావతి: కరెంట్ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచమని ఆయన ప్రకటించారు. రూ.9 వేల కోట్

Read More

గ్రేటర్ హైదరాబాద్ లోని 300 వార్డులు ఇవే..

విలీనంలో భాగంగా ప్రభుత్వం జీహెచ్​ఎంసీలో శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను కలపడంతో పాటు వార్డుల పునర్విభజన చేసింది. ఇందుభాగంగా ఇ

Read More

హైదరాబాద్ లో రోడ్కెక్కిన 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..ఏ రూట్లలో అంటే?

హైదరాబాద్ లో ఇవాళ  డిసెంబర్ 11న  65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.  ఈవీ ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ &nbs

Read More

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో పంచాతీయ ఎన్నికల పోరు హత్యకు దారి తీసింది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం

Read More

హైదరాబాద్ మైత్రీవనం కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్  అమీర్ పేట మైత్రీవనంలోని  అన్నపూర్ణ బ్లాక్ లో అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ రెండో అంతస్థులోని  ఓ కోచింగ్ సెంటర్ లో  మ

Read More

హైదరాబాద్‌ గుడ్‌‌‌‌ షెపర్డ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఆస్తులు జప్తు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆపరేషన్ మొబిలైజేషన్(ఓఎం ఇండియా) మనీలాండరింగ్ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌&zwn

Read More

గంబుసియా చేపలతో దోమల బెడద పోతుందా.?

గ్రేటర్​లో దోమల నివారణ కోసం ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది.  2020–-21 సంవత్సరంలో రూ. 25 కోట్లు,  2021&ndash

Read More

ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడి ముగ్గురు మృతి.. ఒకరికి గాయాలు

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప

Read More

జేపీఎల్‌‎లో సెమీ ఫైనల్‎కు దూసుకెళ్లిన V6 వెలుగు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎన్‌‌ఈసీసీ–జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్‌‌) రెండో సీజన్‌‌లో వీ6 వెలుగు, టీవీ9

Read More

మహిళ పేరుతో చాటింగ్ చేసి రూ.24 లక్షలు కాజేసిన స్కామర్లు

బషీర్​బాగ్, వెలుగు: మహిళ పేరుతో చాటింగ్ చేసి.. ఓ వ్యక్తితో గోల్డ్ ట్రేడింగ్ యాప్‎లో ఇన్వెస్ట్ చేయించిన స్కామర్లు అతని వద్ద రూ.24.44 లక్షలు కాజేశార

Read More

రూ.80 వేలు తీసుకొని క్లాస్‎లు చెప్పలే.. 9 నెలల సమయాన్ని కోల్పోపోయిన విద్యార్థిని

జూబ్లీహిల్స్, వెలుగు: అడ్వాన్స్​డ్​సైబర్ సెక్యూరిటీ ఆన్ లైన్ కోర్సుకు ఓ విద్యార్థిని ఆన్​లైన్‎లో డబ్బులు చెల్లించింది.. 9 నెలలైనా క్లాస్‎లు చె

Read More

ముగిసిన పవిత్ర అంత్యక్రియలు.. పోలీసుల అదుపులో ఉమాశంకర్..?

పద్మారావునగర్, వెలుగు: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఇంటర్​ విద్యార్థిని పవిత్రను అతిదారుణంగా హత్య చేసిన ఆమె మేనబావ ఉమాశంకర్​ను సికింద్రాబాద్​వారాసి

Read More