Hyderabad

బతుకమ్మను తలిస్తుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలో భారీ బతుకమ్మను ఆటోలో తరలిస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి నలుగురు గాయప్డడారు. వివేకానందనగర్​డివిజన్​పరిధిలోని పాపారా

Read More

మహిళా సాధికారతకు సీతక్క చిరునామా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా సాధికారత ఉద్యమంలా ముందుకు సాగుతోందని గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళా స్వయంసహాయక బృందాలు నిర్వహిస్తున్

Read More

బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడి వ్యక్తి మృతి

ఎల్బీనగర్, వెలుగు: బతుకమ్మ కోసం పూలు, జిల్లేడు ఆకులు తేవడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‎లో పడి మృతిచెందాడు. యాదాద్రి జిల్ల

Read More

నాన్‎ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. అక్టోబర్ 2న చికెన్, మటన్ షాపులు బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని పశువులు, గొర్రెలు, మేకల వధశాలలు, అలాగే రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు

Read More

అక్టోబర్ 2 నుంచి హైదరాబాద్‎లో పీవీఎల్‌‌‌‌ నాలుగో సీజన్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రైమ్‌‌‌‌వాలీబాల్‌‌‌‌లీగ్‌‌‌‌(పీవీఎల్‌&zw

Read More

HBH‌‌‌ వర్సిటీ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ విన్నర్‌‎గా‌‌‌‌‌‌‌ సిల్వర్ వోక్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌ (హెచ్‌&

Read More

ఎల్లలు దాటిన తెలంగాణ పూల సింగిడి.. లండన్‎ లూటన్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లండన్: తెలంగాణ పూల సింగిడి బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. తెలంగాణలోనే కాకుండా పలు దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగువారు. వి

Read More

తెలంగాణ బతుకమ్మకు 2 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు

హైదరాబాద్: తెలంగాణ పూల సింగిడి.. ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. బతుకమ్మ ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. బతుకమ

Read More

ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 29) స్

Read More

ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులే..! పంచాయతీరాజ్ చట్టంలో నో చేంజ్

= ఏపీలో ఎత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు = రాష్ట్రంలోనూ ఎత్తేస్తారని అప్పట్లో ప్రచారం = ఎలాంటి సవరణలు చేయని ప్రభుత్వం = పాత రూల్స్  ప్రకార

Read More

లోకల్ ఫైట్‎కు పార్టీలు సై..! కాంగ్రెస్, BRS, బీజేపీల వ్యూహాలు ఇవే..!

= బీసీ రిజర్వేషన్లు, హామీల అమలే కాంగ్రెస్ ఎజెండా = కాంగ్రెస్ బాకీ కార్డ్ లతో జనంలోకి బీఆర్ఎస్ = ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్న కారు పార్టీ =

Read More

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

నల్లగొండ: పండుగ వేళ నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ దగ్గర ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకుల

Read More

హయత్ నగర్‎లో దారుణం.. బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్‎లో పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: బతుకమ్మ పండుగ వేళ హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్‎లో విషాద ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ పూల కోసం వెళ్లి ఓ వ్యక్తి సెప్టెక్ ట్యాంక్‎లో

Read More