Hyderabad
ఐదు రోజులుగా వేరే మహిళతో భర్త.. తట్టుకోలేక సరూర్నగర్ చెరువులో దూకి భార్య సూసైడ్
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వేరే మహిళతో ఉండటం చూసి తట్టుకోలేక.. మనస్థాపంతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
Read MoreKishkindhapuri Box Office: ‘కిష్కింధపురి’ 7 రోజుల కలెక్షన్లు ఇవే.. ఇంకా ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి?
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం ‘కిష్కింధపురి’. ఈ హారర్ మిస్టరీ మూవీ సెప
Read Moreపెట్టుబడులకు గేట్ వే హైదరాబాద్: పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమ్మిట్లో సీఎం రేవంత్
పెట్టుబడులకు హైదరాబాద్ నగరం గేట్ వే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఢిల్లీలో 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న సీఎం.. పెట్టుబడులకు
Read Moreహైదరాబాద్ కోకాపేట్లో దారుణం: భర్తను కత్తితో పొడిచి పొడిచి చంపిన భార్య
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో దారుణం జరిగింది. భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసి హత్య చేసింది భార్య. పోలీసుల వివరాల ప్ర
Read Moreవనస్థలిపురం గేటెడ్ కమ్యూనిటీలో పొద్దుపొద్దునే దొంగల బీభత్సం .. వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారు చైన్లు చోరీ
హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా చోరీకి పాల్పడుతున్నారు. శివారు ఇండ్లను టార్గెట్ గా చేసుకుంని..ఇంట్లో,
Read Moreరూ. 200కోట్ల మోసం.. శికళ బినామీ సంస్థల్లో ఈడీ సోదాలు
200 కోట్ల బ్యాంకు మోసం కేసులో హైదరాబాద్, చెన్నైలో తనిఖీలు హైదరాబాద్, వెలుగు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీ.కే. శశికళతోపా
Read Moreబీఆర్ఎస్పొలిటికల్ బతుకమ్మ..! కాంగ్రెస్ సర్కార్‌నువిమర్శిస్తూ పాటల ఆల్బమ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పేరడీ బతుకమ్మ పాటలను బీఆర్ఎస్ రూపొందించింది. ఈ పాటలను గురువారం తెలంగాణ భవన్‌లో
Read MoreMohanlal: తెలుగు కుర్రహీరోలకి పోటీగా మోహన్ లాల్.. దీపావళి రేసులో ఫాంటసీ యాక్షన్ ‘వృషభ’
మలయాళ స్టార్ మోహన్ లాల్ నుంచి వస్తున్న చిత్రం ‘వృషభ’. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియ
Read Moreకేటీఆర్.. నువ్వో బచ్చాగాడివి.. దమ్ముంటే జూబ్లీహిల్స్లో గెలిచి చూపించు: మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, వెలుగు: ‘కేటీఆర్.. నీకు దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి చూపించు. మూడున్నరేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలదాకా ఎందుకు?
Read Moreఅన్నా చనిపోతున్నా.. సోదరుడికి మెసేజ్పెట్టి యువకుడు మిస్సింగ్
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూలో పీజీ చేస్తున్న యువకుడు మిస్సయ్యాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎగ్గడి లోకేశ్(23) జేఎన్టీయూ హాస్
Read MoreMahavatar Narsimha OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ‘మహావతార్ నరసింహ’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్.. ప్లాట్ఫామ్ ఇదే
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’. ఈ యానిమేషన్ మూవీ థియేటర్స్&zwnj
Read Moreమహిళల ఆరోగ్యానికి ప్రయార్టీ ఇస్తున్నం: ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
పరిగి, వెలుగు: మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయార్టీ ఇస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. స్వస్థ్‌నారి సశక్త్
Read Moreచిల్డ్రన్ సేఫ్టీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతాం! ‘క్లాప్ ఫర్ చిల్ర్డన్’ పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర సెక్రటేరియెట్‌లో క్లాప్ ఫర్ చిల్ర్డన్ పోస్టర్ ఆవిష్కరణ యునిసెఫ్‌తో కలిసి కార్యాచరణ ప్రకటించిన మంత్రులు సీతక్
Read More











