Hyderabad

మేడ్చల్ ఎల్‎ఐసీ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన గల ఎల్ఐసీ ఆఫీసులో గురువారం షార్ట్ సర్క్యూట్‎తో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం మొత

Read More

విధులు బహిష్కరించిన ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు

పరిగి, వెలుగు: తమను పరిగి ఆర్టీసీ డిపో మేనేజర్​ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ప్రైవేట్​ఆర్టీసీ డ్రైవర్లు నిరసనకు దిగారు. బుధవారం ఉదయం విధులు బ

Read More

Nag Ashwin: ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందే.. దీపికాకు నాగ్ అశ్విన్ కౌంటర్..వైరల్ అవుతున్న పోస్ట్

కల్కి2 నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ ఈ వార్త టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ని

Read More

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యావ్యవస్థను పటిష్టం చేస్తం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ గురుకులాలకు పర్మినెంట్‌గా బిల్డింగ్&z

Read More

రూ.5 కోట్ల భూమి రూ.5 లక్షలకే.. ఇదేంటని ప్రశ్నిస్తే కత్తులతో రియల్టర్ల బెదిరింపు..?

పరిగి, వెలుగు: కోట్లు విలువ చేసే భూమిని లక్షల్లోనే కొనుగోలు చేయడంపై గ్రామస్తులు నిలదీయంతో రియల్టర్లు కత్తులతో బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆరోపించా

Read More

మార్వాడీలను పొమ్మనడం సరికాదు: మైనంపల్లి హనుమంతరావు

  నగరంలో అందరికీ జీవించే హక్కు ఉంది      మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​ అన్ని కులమత

Read More

ఏపీ లిక్కర్ స్కామ్‌‌‌‌ కేసులో ఈడీ సోదాలు.. సిటీలో10 ప్రాంతాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

హవాలా, మనీలాండరింగ్‌‌‌‌తో రూ.3,500 కోట్లు తరలింపు హైదరాబాద్‌‌‌‌లోని పలు కంపెనీల ద్వారా కిక్ బ్యాక్స్ చెల్

Read More

36 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుంటం: కిషన్ రెడ్డి

దిశ మీటింగ్​లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కేంద్ర

Read More

చర్లపల్లి మహిళ మర్డర్ కేసులో పురోగతి.. సంచిలో డెడ్బాడీ తెచ్చింది పశ్చిమబెంగాల్వాసి

మల్కాజిగిరి, వెలుగు: మహిళను చంపి కాళ్లు చేతులు కట్టి సంచిలో కుక్కి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆటో పార్కింగ్ స్థలం వద్ద పడేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు

Read More

శంషాబాద్ లో ఆక్రమణలను కూల్చివేసిన హైడ్రా

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం హైడ్రా దూకుడు ప్రదర్శించింది. హైడ్రా ఇన్​స్పెక్టర్ తిరుమలేశ్​గౌడ్, ఆర్జీఐఏ

Read More

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఫోన్ హ్యాక్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఫోన్‎ను సైబర్ స్కామర్స్ హ్యాక్ చేశారు. తనకు వచ్చిన ఏపీకే ఫైల్ అనుకోకుండా ఇన్​

Read More

వికారాబాద్‎లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన.. ఈవీఎం గోడౌన్ ను పరిశీలన

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్​ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‎ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గురు

Read More