Jammu and Kashmir

జమ్మూకశ్మీర్ లో పున:ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్  చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది.  ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ

Read More

ఉత్తరాదిలో ఆగని మంచు బీభత్సం

న్యూఢిల్లీ: ఉత్తరాదిలో మంచు బీభత్సం కొనసాగుతోంది. హిల్​ స్టేట్స్​లో భారీగా మంచు కురుస్తోంది. మంచుకుతోడు వర్షం కూడా పడుతోంది. దీంతో సామాన్యులు తీవ

Read More

దేశాన్ని ఏకం చేసింది ప్రధాని మోడీనే : రవీందర్ రైనా

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు ఈ ప్రాంత ప్రజలకు  ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ జేకే చీఫ్ రవీంద

Read More

జమ్మూకాశ్మీర్‌కు అదనంగా 1,800 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై టెర్రరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్

Read More

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో నలుగురు టెర్రరిస్టులు హతం.. భారీగా ఆయుధాలు సీజ్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని సిధ్రా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌‌‌&zwn

Read More

క్వార్టర్స్ ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ క్వార్టర్‌ను ఖాళీ చేయాల్సిందిగా జమ్మూ కశ్మీర్ అధికా

Read More

జమ్ము కశ్మీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి: మోడీ

జమ్ము కశ్మీర్ లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికి 3 వేల మంది యువకులకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడిం

Read More

ఉగ్రవాదుల కిరాతకం..మరో కశ్మీరీ పండిట్ హత్య

జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్ను దారుణంగా కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరీ గుండ్ ఏరియాలో పురాన్ క్రిషన్ భ

Read More

పాక్ తో చర్చలు జరిపేది లేదు

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో మ

Read More

శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా

జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా కేంద్ర  హోంమంత్రి అమిత్ షా కత్రాలోని  శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు

Read More

స్నేహితుడి ఇంట్లో ఐపీఎస్ అధికారి దారుణ హత్య

జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి తన స్నేహితుడి ఇంట్లో ఆయన హత్యకు గురవ్వడంపై పలు అనుమానాలు వ

Read More

మా పార్టీ కులం, మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేయ‌దు

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని ప్రకటించారు. 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అనే పేరును పెట్టారు. పార్టీ జెండాను కూడా

Read More

జమ్మూకాశ్మీర్​ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చితే ఊరుకోం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​ ఓటర్ల జాబితాలో నాన్​లోకల్స్​ను చేర్చే నిర్ణయాన్ని ఒప్పుకునేదిలేదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూఖ్​ అబ్దుల్లా అన్నారు. క

Read More