karimnagar news

మే14వ తేదీ నుంచి యధావిధిగా శాతవాహన వర్సిటీ డిగ్రీ పరీక్షలు : ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్ ​

ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్ ​వెల్లడి కరీంనగర్ టౌన్,వెలుగు:  శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4,6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీ

Read More

సరస్వతీ పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

పనుల్లో క్వాలిటీ లేకుంటే చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు మల్హర్ (మహాదేవపూర్), వెలుగు: కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26

Read More

హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తం : బండి సంజయ్​

ప్రజలతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటం: బండి సంజయ్​ రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది సీఎం రేవంత్​ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఖేల్ ఖత

Read More

సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి..పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఓసీపీలో ప్రమాదం

గోదావరిఖని, వెలుగు: వాటర్ లారీలోంచి కిందపడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. బిహార్ కు చెందిన వికాస్​యాదవ్​(40), ఓస

Read More

కరీంనగరానికి ఊపిరాడ్తలే !

డంప్‌‌‌‌ యార్డ్‌‌‌‌ హఠావో.. కరీంనగర్‌‌‌‌ బచావో పేరిట ఉద్యమం కాలనీలను కమ్ముకుంటున్న పొ

Read More

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు​: వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి

Read More

రూ. కోటి దాటిన కొండగట్టు ఆదాయం

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నకు భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 39 రోజులకు సంబంధించిన 12 హుండీలను సోమవారం లెక్కించగా రూ. 1,07,

Read More

వడ్ల తరలింపు ఆలస్యంపై రైతుల ధర్నా

కోనరావుపేట, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో వడ్ల తరలింపులో ఆలస్యం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టి

Read More

ఏటీసీ సెంటర్లతో విద్యార్థుల్లో స్కిల్స్..గ్రామీణ యువత ఉపాధిలో కీ రోల్​

తక్కువ కాలంలోనే జాబ్స్​  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడి కోల్​బెల్ట్, వెలుగు: విద్యార్థుల్లో స్కిల్స్ పెంపునకు అడ్వాన్స్​ టెక్న

Read More

మావోయిస్టులపై బీఆర్ఎస్, కాంగ్రెస్.. నిషేధం ఎందుకు ఎత్తేయలేదు? : బండి సంజయ్

తుపాకులు పట్టుకొని తిరుగుతున్నవారితో చర్చలు ఎలా జరుపుతారు?: బండి సంజయ్ మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలి​ వరవరరావు, హరగోపాల్​

Read More

‘గద్దర్ గళం’ పోస్టర్​ను ఆవిష్కరించిన సీఎం

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనున్న గద్దర్ కాంస్య విగ్రహ పోస్టర్‌‌‌&zwnj

Read More

ఆయుధం కింద పెడ్తామన్న వాళ్లను.. కాల్చేయడం ధర్మం కాదు

శాంతి చర్చల కమిటీ చైర్మన్  జస్టిస్  చంద్రకుమార్ కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక సదస్సు జమ్మికుంట, వెలుగు: ఆయుధం కిం

Read More

తల్లి కూలీ.. తండ్రి హమాలీ.. కొడుకు జూనియర్​ సివిల్​ జడ్జి

జగిత్యాల మండలం హస్నాబాద్  గ్రామానికి చెందిన పట్నం నరేశ్​ విజయగాథ జగిత్యాల, వెలుగు: తల్లి వ్యవసాయ కూలీ.. తండ్రి హమాలీగా 25 ఏండ్లుగా పొట్టక

Read More