kashmir

అది ఉగ్రవాదం కాదు.. చట్టబద్దమైన పోరాటం: మరోసారి భారత్‎పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ మునీర్ మరోసారి భారత్‎పై విషం చిమ్మాడు. పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా ఆయన

Read More

రెండు వారాల్లో 12 మంది గూఢచారులు అరెస్టు

తాజాగా  ఎస్టీఎఫ్​ అదుపులో యూపీకి చెందిన  వ్యాపారి చండీగఢ్/లక్నో: ఇండియాలో ఉంటూ ఇక్కడి రహస్యాలను పాకిస్తాన్​కు చేరవేస్తున్న యూపీ

Read More

భయపడి పాక్ తలవంచింది..మళ్లీ తోక జాడిస్తే అంతుచూస్తాం : ప్రధాని మోదీ

పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. గ్లోబల్ టెర్రర్ యూనివర్సిటీని కూల్చేశామన్నారు .  భారత్ దాడి తట్టుకోలేక

Read More

PoK ను వదలడం తప్ప పాకిస్తాన్కు గత్యంతరం లేదు: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు. పాకిస్తాన్ కు పీఓకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను వదలటం తప్ప గత్యంతరం లేదని అన్నారు. పహల్గాం దాడ

Read More

జనావాసాలపై పాక్ కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ వీరమరణం

జమ్మూ: బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

లోయలో పడ్డ ఆర్మీ వాహనం..ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆర్మీ వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 

Read More

పాక్​పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్.! ఆ దేశాన్ని FATF ​గ్రే లిస్ట్​లో చేర్చేందుకు యత్నం

ఆ దేశాన్ని ఎఫ్ఏటీఎఫ్ ​గ్రే  లిస్ట్​లో చేర్చేందుకు యత్నం ఐఎంఎఫ్​ సాయంపైనా ఆందోళనకు సిద్ధం ఇండియన్​ మిలిటరీ స్ట్రైక్స్​ భయంతో  పీవోకే

Read More

యుద్ధ సన్నాహాలు: జాతీయ రహదారులపై MIG 29 యుద్ధ విమానాల ల్యాండింగ్

ఉత్తరప్రదేశ్: పాకిస్తాన్పై యుద్ధానికి సర్వం సిద్ధం అవుతుంది మన సైన్యం. ఇప్పటికే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్న భారత సైన్యం.. ఇప్పుడు సరికొత్త ఎత్త

Read More

మన సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు వేసి భద్

Read More

భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Read More

నా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు

పహల్గాం దాడిని వివరించిన సూరత్‌‌‌‌‌‌‌‌ మహిళ న్యూఢిల్లీ: కాశ్మీర్‌‌‌‌‌‌&z

Read More

Rahul Gandhi: రేపు( ఏప్రిల్ 25) జమ్మూకాశ్మీర్కు రాహుల్గాంధీ

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రేపు ( ఏప్రిల్ 25) జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ తన అమె

Read More

పహల్గాం దాడి..టూరిస్టులపై మాత్రమే కాదు..కాశ్మీరీల ఉపాధి,ఆర్థిక వ్యవస్థపై దాడి

భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్‌లో వేలాది మంది స్థానికులకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు.పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి కేవలం టూరిస్టులపైజరిగిన దాడి

Read More