latest news

సఫిల్‌ గూడ కట్ట మైసమ్మ గుడి ఆవరణలో ఓ వ్యక్తి మల, మూత్ర విసర్జన..ఆలయం వద్ద ఉద్రిక్తత

సఫిల్​గూడ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నిందితుడిని పట్టుకొని చితకబాదిన భక్తులు.. పోలీసులకు అప్పగింత మల్కాజిగిరి, వెలుగు: సఫిల్‌గూడ క

Read More

జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న లోడ్ లారీ మాయం

గోదాముకు చేరని 325 క్వింటాళ్లు  ఆలంపూర్ పీఏసీఎస్​సిబ్బంది నిర్లక్ష్యం రైతులకు అందని పంట డబ్బులు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్ల

Read More

స్లాట్బుకింగ్‌‌ లో చీటింగ్.. యాదాద్రి జిల్లాలో 1300 భూ రిజిస్ట్రేషన్ల లో ఫ్రాడ్‌‌

    ఉలిక్కిపడిన రెవెన్యూడిపార్ట్​మెంట్​     అక్రమాలపై ఆర్డీవోలకు విచారణాధికారం యాదాద్రి, వెలుగు: భూ రిజిస్ట్రేషన్ల

Read More

తుమ్మిడిహెట్టి సర్వే షురూ!..చాప్రాల్ అభయారణ్యంపైనా అధ్యయనం

    ప్రస్తుత సైట్ వద్ద బ్యారేజీకి 68 నుంచి 70 డిగ్రీలదాకా వంపు     ఆ వంపును తగ్గించే అంశంపై సర్వే     స

Read More

చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడం విచారకరం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

వడ్డెరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నర్సంపేట, వెలుగు : వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ర్ట ప్

Read More

ఇయ్యాళ సుప్రీంకోర్టులో పోలవరం, బనకచర్లపై విచారణ

ఈ లింక్ ప్రాజెక్ట్‌‌‌‌ను నిలువరించాలని తెలంగాణ సర్కార్ పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం,- నల్లమల్

Read More

సేవకు ప్రతిరూపం ప్రభుత్వ హాస్పిటల్స్ : డీఎంఈ నరేంద్ర కుమార్

    నిలోఫర్ నర్సింగ్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ లో డీఎంఈ నరేంద్ర కుమార్ హైదరాబాద్, వెలుగు: లాభాపేక్

Read More

నేను ఫోన్, ఇంటర్నెట్ వాడను : నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్

    నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెల్లడి  న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తాను ఫోన్, ఇంటర్నెట్ వాడ

Read More

జూబ్లీహిల్స్‌‌ లో చెక్కుల దుర్వినియోగంపై కేసు

జూబ్లీహిల్స్‌‌, వెలుగు : అపార్ట్‌‌మెంట్ నిర్మాణం కోసం సెక్యూరిటీగా ఇచ్చిన బ్యాంక్ చెక్కులను దుర్వినియోగం చేస్తూ డబ్బు విత్‌&z

Read More

టీజీఎంసీలో జీఓ రగడ!.. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా నలుగురు అధికారులకు చాన్స్

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న డాక్టర్స్ యూనియన్లు సంస్థ స్వయం ప్రతిపత్తిని  దెబ్బతీసే కుట్రగా ఆరోపణలు జీఓను రద్దు చేయాలనే డిమాండ

Read More

విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖకు బల్దియా బాకీ

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రూ. 13.10 కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

మహిళా అధికారులపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నం : టీజీవో కేంద్ర సంఘం నేతలు

    టీజీవో కేంద్ర సంఘం నేతలు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళా ఐఏఎస్ అధికారిపై ఇటీవల కొన్ని మీడియా చా

Read More

చిట్టి తల్లి బతకాలంటే.. రూ. 30 లక్షలు కావాలి!

పుట్టినప్పటి నుంచే తలసేమియా   రక్తం ఎక్కిస్తేనే నిలుస్తున్న ప్రాణాలు  ఆపరేషన్ ​కు రూ.30 లక్షలు అవుతాయన్న డాక్టర్లు ఆర్థిక స్తోమత లే

Read More