latest news

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఒకే నెల.. ఒకే వ్యక్తి.. ఏడు సార్లు పాముకాటు

జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఘటన గొల్లపల్లి, వెలుగు : ఒకే వ్యక్తి, ఒకే నెలలో ఏడుసార్లు పాముకాటుకు గురైనా.. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడ

Read More

బీజేపీ ప్రచారంలో కనిపించని స్టార్ క్యాంపెయినర్లు

ముగింపు దశకు జూబ్లీహిల్స్ బై పోల్ క్యాంపెయిన్ ఇప్పటి వరకు పాల్గొనని కీలక నేతలు.. అయోమయంలో కేడర్ హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్

Read More

కార్డులు 1,26,331.. యూనిట్లు 4,25,790.. వరంగల్ జిల్లాలో పెరిగిన కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల సంఖ్య

కొనసాగుతున్న కార్డుల జారీ ప్రక్రియ లబ్ధిదారుల్లో ఆనందం జనగామ, వెలుగు : రేషన్​ కార్డుల కోసం గత సర్కారు హయాంలో ఇబ్బందులుపడ్డ పేదల బాధలు తొలగిప

Read More

కొండగట్టు అంజన్న సేవలు పిరం.. రూ. 400 ఉన్న అంతరాలయ దర్శనం ఇకపై రూ. 800 !

 ఈ నెల 15 నుంచి అమల్లోకి... కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సేవలు పిరం కానున్నాయి. అంజన్న ఆర్జిత సేవల టికెట్&zwn

Read More

44 పశువుల పట్టివేత.. డీసీఎంలో అక్రమంగా తరలింపు.. 8 మందిపై కేసు..ములుగు జిల్లాలో ఘటన

ములుగు, వెలుగు :  డీసీఎంల్లో పశువులను తరలిస్తుండగా ములుగు జిల్లా పోలీసులు పట్టుకుని  కేసు నమోదు చేశారు. జంగాలపల్లి క్రాస్​రోడ్డు వద్ద ఎస్ఐ స

Read More

హైదరాబాద్ శివారులో.. సొంత ఇంటి జాగా కొనాలనుకునే వారికి.. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రకటన హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ శివారులో సొంత ఇంటి జాగా కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్ప

Read More

సింగరేణిలో పలువురు ఆఫీసర్ల బదిలీ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఆఫీసర్లను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓసీపీ పీవో అడిషనల్​జీఎం శ్రీరమేశ్​ను

Read More

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా కార్తీకం దేదీప్యమానం

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బుధవారం తెల్లవారు జామునుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడా

Read More

శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ప్రమాదం అమ్రాబాద్, వెలుగు : శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘాట్‌రోడ్డులో త్రుటిలో ప్రమాదం తప్పింది.

Read More

కాన్వొకేషన్‌‌‌‌కు శాతవాహన సిద్ధం.. యూనివర్సిటీ చరిత్రలో ఈనెల 7న రెండోసారి నిర్వహణ

హాజరుకానున్న గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌వర్మ, హెచ్‌‌‌‌సీయూ వీసీ బీజేరావు 161 మందికి &n

Read More

వరదను ఒడిసిపడ్తయ్! .. కరీంనగర్ – హనుమకొండ హైవే వెంట ఇంకుడు గుంతలు

 భూగర్భ జలాల పెంపునకు  నిర్మిస్తోన్న ఎన్ హెచ్ ఏఐ  వరదలతో రోడ్డు, పొలాలు కోతకు గురికాకుండా చర్యలు  తొలిసారిగా రాష్ట్రంలో ప్ర

Read More

బోర్లు, బావులు, కుంటల లెక్క తేలుస్తరు!.. వచ్చేవారం నుంచి జిల్లాలో చిన్న నీటి వనరుల సర్వే

ఐదేండ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లెక్కింపు.. సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఆఫీసర్లు ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో చిన్న నీటి వనరు

Read More

చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌‌‌‌ మళ్లీ వారికేనా?.. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారికే మళ్లీ అవకాశం

బినామీల పేరుతో అర్హతలు లేకున్నా టెండర్లలో కాంట్రాక్ట్ దక్కించుకున్న వైనం మత్స్యశాఖ అధికారులు ముడుపులు తీసుకొని కాంట్రాక్ట్ అప్పగించారన్న ఆరోపణలు

Read More