latest news

మధ్యవేలికి సిరా.. స్థానిక ఎన్నికల్లో ఇన్‌‌డెలిబుల్ ఇంక్‌‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం

ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి సిరా వేయాలని ఆదేశం  హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల చేతి వేలికి సిరా (ఇన్‌&zwn

Read More

పొత్తుల కసరత్తు.. పొత్తు బాటలో కాంగ్రెస్, సీపీఐ

సీపీఎంతో చర్చలు సాగిస్తున్న బీఆర్ఎస్​  పొత్తులపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పొత్తులపై పొలిటికల్​పార్టీల

Read More

డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లను రెన్యువల్ చేయాలి

ప్రభుత్వానికి పీఆర్టీయూ విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన కాంట్రాక్టు టీచర్లను రీఎంగేజ్ చేయాలని ప్రభుత్వా

Read More

బీసీ రిజర్వేషన్లు న్యాయబద్ధమే: కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. 52 శాతం ఉన్న బీసీలకు 42 శాతం

Read More

అధికారికంగా కుమ్రం భీమ్ వర్ధంతి

హైదరాబాద్, వెలుగు: గిరిజనుల ఆరాధ్యుడు కుమ్రం భీమ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది

Read More

పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ : సిటీ సీపీ సజ్జనార్

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌‌‌‌కు ప్రయారిటీ ఇస్తునట్లు సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సోమవారం మాదన్నపేట

Read More

గ్రో చేతికి ఫిస్డమ్.. వెల్త్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ రంగంలోకి ఎంట్రీ

న్యూఢిల్లీ: ఐపీఓకు సిద్ధమవుతున్న ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌‌‌‌‌

Read More

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ప్రత్యేక కాలనీ : యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కాలనీ ఏర్పాటు చేయబోతున్నట్లు యానియన్ అధ్యక్షుడ

Read More

ఉస్మానియా తరలింపుపై హెచ్‌‌‌‌ఎండీఏకు హైకోర్టు హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్‌‌‌‌ ఆస్పత్రిని గోషామహల్‌‌‌‌ స్టేడియానికి తరలించే వ్యవహారంలో వాయిదాల మీద వాయ

Read More

స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్ యాక్షన్ ప్లాన్

నామినేషన్ల నుంచికౌంటింగ్‌‌ దాకా పటిష్ట బందోబస్తు స్థానిక పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షలు నిరంతరం పర్యవేక్షిస్తున్నడీజీపీ శివధర్

Read More

సీపీఏ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్

హైదరాబాద్ , వెలుగు: కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ)–68వ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు తెలంగాణ అసెంబ్లీ బృందం సోమవారం బయల్దేరి వెళ్లిం

Read More

23 ఏండ్ల తర్వాత.. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం

2002 ఓటర్ ​లిస్ట్​తో తాజా లిస్ట్​మ్యాచ్​ చేస్తున్న అధికారులు​ అప్పటినుంచి ఇప్పటివరకు పెరిగిన ఓటర్లు 5,46,049 మంది మొత్తం ఓటర్లు 29,76,518 మంది

Read More

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్: తెలంగాణ నుంచి భారీ సేల్స్

హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​సేల్​ సందర్భంగా తెలంగాణ నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయని, పెద్ద ఎత్తున వ్యాపారం జరిగిందని అమెజాన్​ తెలిపింది

Read More