latest news

ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నా : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, వెలుగు: తెలంగాణ విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌‌&zw

Read More

ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కీలకం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట, వెలుగు: ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ చాలా కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభ

Read More

విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం : సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైం, వెలుగు: విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌లో మహిళా పోలీసుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని సీపీ  గ

Read More

మద్యం ఆదాయంరెట్టింపు కోసమే కొత్త పాలసీ..అందుకే వైన్స్ దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంచారు : హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మద్యం ఆదా

Read More

విష ప్రచారం చేయడం..హరీశ్, కేటీఆర్కు అలవాటైంది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి: చామల హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా.. దానిపై విష ప్రచారం

Read More

చేతులెత్తి మొక్కుతున్న.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవద్దు..మా నోటికాడి ముద్దను లాక్కోకండి: పొన్నం ప్రభాకర్

    42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు పోతున్నం     రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జయంతికి హాజరు హైదరాబాద్, వెలుగ

Read More

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే సునీతా రెడ్డి

నర్సాపూర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే సునీతా రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో నియోజకవర్గంలో

Read More

ట్రాన్స్ ఫార్మర్ పై పడిన పిడుగు... మెదక్ జిల్లాలో ఘటన

రైస్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ ..కాలిపోయిన సామగ్రి, వడ్లు     కౌడిపల్లి, వెలుగు:   ట్రాన్స్ ఫార్మర్ పై పిడుగు పడడంతో కాలిప

Read More

ఆదిలాబాద్‌లో అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: వసతి లేని అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ ​కలెక్

Read More

ఏటీసీలతో అధునాతన సాంకేతిక విద్య : కలెక్టర్ కుమార్ దీపక్

    ఇయ్యాల మూడు సెంటర్ల ప్రారంభం కోల్​బెల్ట్, వెలుగు: అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా నిరుద్యోగ యువతకు అధునాతన సాంకేతి

Read More

వర్షాలపై అలర్ట్ గా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం  సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష   సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచన

Read More

నెరవేరిన పేదల సొంతింటి కల : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

అంకాపూర్​లో గృహ ప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆర్మూర్, వెలుగు : మండలంలోని అంకాపూర్‌లో శుక్రవారం కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం..బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హర్షం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం  జీఓ జారీ చేయడం చరిత్రాత్మక ని

Read More