latest news

Batukamma Special .. తొమ్మిది రోజుల పండుగ .. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ.. ప్రత్యేకత ఏంటంటే..!

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది.ఈ ఏడాది  బతుకమ్మ ఉత్సవాలు  ఎనిమిదో రోజు ( సెప్టెం

Read More

కొండా లక్షణ్ బాపూజీ సేవలు మరువలేం ..ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన

Read More

జూబ్లీహిల్స్ లో మైనార్టీ లీడర్ ఇంటికి కేటీఆర్ ..ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని వినతి

జూబ్లీహిల్స్, వెలుగు: రానున్న  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీకి ముస్లింలు అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.  శని

Read More

అకడమిక్ క్యాలెండర్ ప్రింటింగ్ కాపీలు పంపిణీ

హైదరాబాద్, వెలుగు: ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ల ప్రింటింగ్ కాపీలను అన్ని సర్కారు స్కూళ్లక

Read More

సెప్టెంబర్ 29న ఫ్రీగా గుండె పరీక్షలు.. మలక్ పేట కేర్ ఆస్పత్రిలో నిర్వహణ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత గుండె ఆరోగ్య పరీక్షలు నిర్వహించను

Read More

నోటికి గ్లూ పెట్టి శిశువును అడవిలో వదిలేసింది..రాజస్తాన్లో ఓ కసాయితల్లి నిర్వాకం

భిల్వారా(రాజస్తాన్‌‌‌‌‌‌‌‌): వివాహేతర సంబంధం పెట్టుకుని బిడ్డను కన్న మహిళ.. ఆ శిశువును వదిలించుకోవాలని అడవిలో

Read More

కంపెనీ ఎండీగా నమ్మించి రూ.25 లక్షలు కొట్టేశారు..ప్రెస్ట్రీస్ ప్రోడక్ట్స్ కంపెనీ ఎండీకి టోకరా

బషీర్​బాగ్, వెలుగు: ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా నమ్మించి ఆ కంపెనీ అకౌంట్స్​ మేనేజర్​ నుంచి సైబర్​ నేరగాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్​ఫర్​ చేయించుకున్

Read More

ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి పొన్నం ప్రభాకర్

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణలో పురుడు పోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకు

Read More

సెప్టెంబర్ 29న ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి ఈ నెల 29న సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న సజ్జనార్ సిటీ

Read More

చర్లపల్లి జైల్లో ఇన్నోవేషన్స్..యోగ సెంటర్, మినీ గోల్ఫ్‌ కోర్ట్‌

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర జైళ్ల శాఖ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. చర్లపల్లి ఓపెన్‌ ఎయిర్ జైల్లో యోగ సెంటర్‌‌, అడ్వెంచర్&zwn

Read More

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి : యాదయ్యగౌడ్

సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్​ హైదరాబాద్, వెలుగు: సర్పంచుల పెండింగ్​బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిలిపివేయాలని సర్పంచుల సంఘం జ

Read More

ఐటీడీఏకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా తీసుకున్న పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఐటీడీఏలో ట్రైబల్​ మ్యూజియాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించినందుకు 2025 సంవత్సరానికి టూరిజం

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు.. లాటరీ పద్ధతిలో ఖరారు చేసిన కలెక్టర్లు

లాటరీ పద్ధతిలో ఖరారు చేసిన కలెక్టర్లు మొత్తం సీట్లలో సగం మహిళలకే... 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌‌‌&

Read More