latest news

చెన్నూర్ SBIలో రూ. 13 కోట్ల 70 లక్షల స్కాం: ప్రధాన నిందితుడు ఇతనే

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ పై ఆగస్టు 23న  పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. బ్యాంకులో మొత్తంగా రూ.

Read More

హైడ్రా వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది..ప్రజలు మెచ్చుకుంటున్నారు: రంగనాథ్

హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడ లేదన్నారు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్. ఆగస్టు 23న మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన ఆయన.. రాబోయే వందేళ్లను దృష్టిలో ఉంచుకుని &nb

Read More

గురుకుల పాఠశాలలో విద్యార్థులను కరిచిన ఎలుకలు

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలోని కేజీబీవీ విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఆగస్టు 22న రాత్రి నిద్రపోతున్న 9 మంది విద్

Read More

25 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదేండ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సీపీగెట్ కన్వీనర్ పాండు

Read More

మన స్పేస్ స్టేషన్ ఇట్లుంటది!

 భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) ఫస్ట్ మాడ్యూల్ ను ఆవిష్కరించిన ఇస్రో  నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో ప్రదర్శన 

Read More

నీలి నీలి ఆకాశంకు సీక్వెల్ సాంగ్

30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో  ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి ఆ మ్యాజిక్&zwnj

Read More

ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్ 163 సర్వీస్ రోడ్లను పూర్తి చేయండి : ఎంపీ కడియం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే (ఎన్‌‌‌‌హెచ్)- 163 సర్వీస్ ర

Read More

నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ భూమిని, నిషేదిత భూములను నిబంధనలకు విరుద్ధంగా  రిజిస్ట్రే

Read More

స్థానిక పోరుకు రెడీ కావాలి : చాడ వెంకటరెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పోరాటాలు సీపీఐ రాష్ట్ర మహాసభల్లో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హైదరాబాద్, వెలుగు: ప్రజా సమ

Read More

మళ్లీ తెరుచుకున్న SRSP గేట్లు

16 గేట్ల ద్వారా 49 వేల క్యూసెక్కులు విడుదల మిడ్‌‌మానేరుకు కొనసాగుతున్న ఇన్‌‌ఫ్లో బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజ

Read More

సెక్రటేరియెట్ ముట్టడికి బీజేపీ యత్నం

చేవెళ్లలో ఆ పార్టీ స్టేట్​చీఫ్ ​రాంచందర్​రావు అరెస్ట్ పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట.. ఉద్రిక్తత చేవెళ్ల, హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మంత్రులతో AICC సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ సమీక్ష

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై  కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఇప్పటికే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడ కా

Read More

పోలీస్ శాఖలో సమస్యలపై కమిటీ శాఖ లింగ వివక్ష సరికాదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విమెన్ ఇన్ పోలీస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పోలీస్ నియామకాల టైమ్​లో లేని ల

Read More