latest news

రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న

Read More

గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.19 కోట్ల బంగారం సీజ్..

సినిమా ఫక్కీలో స్మగ్లింగ్..స్మగ్లర్ల కారువెనక పోలీసులు వాహనం.. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్..నాగ్పూర్

Read More

కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి

సికింద్రాబాద్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి హరివర్ధన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ

Read More

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలే : రాజీవ్ చంద్రశేఖర్

 కోదాడ,వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని  కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

Read More

12 మంది ఎమ్మెల్యేలకు బీఫామ్స్‌‌ అందజేత

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్​బీఫామ్స్‌‌ అందజే శారు. ఆదివారం హైదరాబాద్​ప్రగతి భవన్‌‌ల

Read More

భువనగిరి నుంచే బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రచారం

    ప్రజా ఆశీర్వాద సభకు హాజరుకానున్న సీఎం కేసీఆర్       ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

Read More

కాంగ్రెస్ యుద్ధం బీఆర్​ఎస్​తోనే: క్రిస్టోఫర్ తిలక్

వేములవాడ, వెలుగు :    కాంగ్రెస్​    యుద్ధం  బీఆర్​ఎస్​ పార్టీతోనే అని, వచ్చే 44 రోజుల్లో బీఆర్​ఎస్​  కొత్త  డ్రామాల

Read More

కరీంనగర్ అల్ఫోర్స్ లో టీచర్స్ ట్రైనింగ్

కరీంనగర్ టౌన్,వెలుగు:  భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ లో ఆదివారం  అల్ఫోర్స్ , లయన్స్ క్లబ్ ఆఫ్​ కరీంనగర్ శాతవాహన  ఆధ్వర

Read More

తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి : గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : చెక్ పోస్ట్ ల వద్ద పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం రాత్రి సుబ్లేడు క్రాస్ రోడ్ వద్ద ఏర

Read More

శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం

వేములవాడ, వెలుగు :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు  స్వస్తి పుణ్యాహవచనం,

Read More

ఇల్లెందు బరిలో టీడీపీ : ముద్రగడ వంశీ

ఇల్లెందు, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఇల్లెందు బరిలో టీడీపీ ఉంటుందని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముద్రగడ వంశీ తెలిపారు. ఆదివ

Read More

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 చెక్ పోస్టులు

యాదాద్రి, వెలుగు: ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 25 చెక్‌‌ పోస్టులు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. ఆ

Read More

బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది : కొండపల్లి శ్రీధర్​రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : బీఆర్​ఎస్​ సర్కారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు  కొండపల్లి శ్రీధర్​

Read More