V6 News

latest news

గద్దర్​ను ఎండల కూసొవెట్టి అవమానించిండు: ఆకునూరి మురళి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్​ను సీఎం కేసీఆర్​ గతంలో ఘోరంగా అవమానించారని రిటైర్డ్ ఐఏఎస్​ ఆకునూరి మురళి మండిపడ్డారు. ఐదు నెలల క్రితం ప్రగతిభవ

Read More

యువతి బట్టలు చింపేసిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

   వారంలోగా రిపోర్టు ఇవ్వాలని డీజీపీకి ఆదేశం     హైదరాబాద్​లో శాంతిభద్రతలపై ఆందోళన   న్యూఢిల్లీ/జవహర్ నగర్, వె

Read More

ఉప్పల్ కారిడార్‌‌‌‌పై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం.. నితిన్ గడ్కరీకి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీజేపీ నేత ఎన్వీఎస్‌‌ఎస్‌&zw

Read More

15 రోజుల్లో చర్చలకు పిలవాలి.. లేకుంటే మళ్లీ సమ్మెకు దిగుతం: జీపీ కార్మికులు

జీపీ కార్మికుల సమ్మె విరమణ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హరీశ్, దయాకర్ రావు హామీ ఎన్నికల భయంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని జీపీ కార్మికుల వెల్లడి

Read More

తెలంగాణను మోసం చేసిందే కేసీఆర్: రేవంత్

    రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు వచ్చేది 25 సీట్లే     అందుకే కాంగ్రెస్‌‌పై కేసీఆర్&

Read More

అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్

పాత, కొత్త నేతల బలాబలాలపై రెడీ అవుతున్న రిపోర్టు బలహీనంగా ఉన్న చోట కొత్తోళ్లను చేర్చుకోవడంపై దృష్టి హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు దగ్గరపడుతు

Read More

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి:ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, దేశవ్యాప్తంగా బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్‌‌లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని క

Read More

జేపీఎస్​ల జాబ్​లు టెంపరరీనే.. కారణాలు చెప్పకుండా ఎప్పుడైనా తీసేస్తం

    70 మార్కులు దాటితెనే రెగ్యులరైజ్     రానోళ్ల పనితీరు మరో6 నెలలు పరిశీలిస్తం     జేపీఎస్ ల రెగ్యులరై

Read More

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌‌లో వడియారం స్టేషన్‌‌ను చేర్చండి: ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు బీఆర్‌‌‌‌ఎస్​ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ప్రధాని

Read More

ఇంకొంచెం కష్టపడితే తెలంగాణలో అధికారం మనదే: ప్రధాని మోదీ

కుటుంబ సభ్యులతో కలిసి పీఎంతో భేటీ అయిన ఎంపీ న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని, ఇంకొంచెం కష్టపడితే అధికారంలోకి వస్తామన

Read More

నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు

నిజామాబాద్​ జెడ్పీ మీటింగ్​ను బహిష్కరించిన బీఆర్​ఎస్​ సభ్యులు జిల్లాకు వస్తున్న కేటీఆర్​కు తమ బాధ తెలియాలని నిర్ణయం సొంత డబ్బుతో అభివృద్ధి పనుల

Read More

టీఎస్ ఈసెట్ ​ఫస్ట్ ఫేజ్​లో 9,680 సీట్లు భర్తీ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం 9,680 మందికి సీట్లను కేటాయించగా..ఇంజినీరింగ్​లో 82%(9,6

Read More

టమాట దిగొస్తున్నది.. రైతు బజార్లలో కిలో రూ.60 నుంచి 70

  గత నెలలో పలు జిల్లాల్లో కిలో రూ.200తో ట‘మోత’ మార్కెట్‌‌కు లోకల్​ పంట వస్తుండటంతో తగ్గుతున్న ధరలు ఈ నెలాఖరుక

Read More