modi

‘మోడీ స్కూటీ యోజన‘ ఉత్తదే…

హైదరాబాద్​, వెలుగు: ఈ మధ్య వాట్సాప్​లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే మోడీ స్కూటీ యోజన. పదో తరగతి పాసైన ఆడపిల్లలందరికీ ఈ పథకం కింద స్కూటీని ఇస్తారంటూ

Read More

మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే అకౌంట్ డిలీట్

హైదరాబాద్, వెలుగు :వాట్సాప్ లో ఇటీవల కాలంలో ఫేక్ మెసేజ్ లు చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్ సేవలను మోడీ ప్రభుత్వం రాత్రి 11.30 నుంచి 6 గంటల వరకు నిలిపి

Read More

ప్రధానితో భేటి అయిన దుబాయ్ విదేశాంగ మంత్రి

భారత పర్యటనలో ఉన్న దుబాయ్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ నహ్యాన్.. ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబం

Read More

అక్టోబర్ 2 న బీజేపీ ఎంపీల పాదయాత్ర

జాతిపిత మహాత్మా గాంధీ  150వ  జయంతి సందర్భంగా… అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు  ప్రతీ లోక్ సభ  నియోజకవర్గంలో 150కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనుంది  బ

Read More

ఖర్చులేని సాగుసాధ్యమా?

మోడీ సర్కారు తాజా బడ్జెట్​లో వ్యవసాయరంగానికి గతేడాది కన్నా భారీగా నిధులు కేటాయించింది. రానున్న మూడేళ్లలో (2022 నాటికి) రైతుల ఆదాయాన్ని కూడా డబుల్ చేయా

Read More

చూశారా.. మళ్లీ వచ్చా!     

లోక్​సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో ఆగిపోయిన మన్​ కీ బాత్​ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కొద్ది నెలల్లోనే మళ్

Read More

2 ఆర్టికల్స్​ నీడలో కాశ్మీర్​

370, 35(ఏ) ఈ రెండు ఆర్టికల్సే  కాశ్మీర్ ను స్పెషల్ గా మార్చాయి.ఈ రెండు ఆర్టికల్సే అక్కడి జనాభాలో సగం మంది కోపానికి కారణమయ్యాయి. 370 ఆర్టికల్ ను రద్దు

Read More

టెర్రరిజం అందరికీ శత్రువే.. అంతం చేద్దాం రండి: మోడీ

టెర్రరిజం అందరికీ శత్రువే అంతం చేద్దాం రండి… జీ20 ప్రతినిధులతో ప్రధాని మోడీ ప్రపంచంలోని అన్ని దేశాలకూ టెర్రరిజం ఉమ్మడి శత్రువని, దీనిపై కలిసికట్టుగా ప

Read More

మన్మోహన్‌‌‌‌‌‌‌‌తో నిర్మల సీతారామన్‌‌‌‌‌‌‌‌ భేటీ

మర్యాదపూర్వకమే అన్న ఆర్థిక మంత్రి ఆఫీస్‌‌‌‌‌‌‌‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ను క

Read More

బీజేపీని లైట్​ తీస్కోండి

నాలుగు ఎంపీలు గెలువంగనే సిపాయిలమంటున్నరు వాళ్ల మాటలు వింటుంటే నవ్వొస్తుంది.  కాంగ్రెస్​కు సొంత   నేతలే నష్టం చేస్తరు రాష్ట్రంలో  టీఆర్​ఎస్సే బలమైన రాజ

Read More

మోడీ కోసం జపాన్ లో ఫ్యాన్స్ ఎదురుచూపులు

జీ20 సదస్సు సందర్భంగా జపాన్ లో పర్యటిస్తున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ ఉదయం జపాన్ లోని ఒసాకాలో దిగిన ఆయన.. ఆ తర్వాత జపాన్ ప్రధానమంత్రి షింజో

Read More

226జిల్లాల్లో నీళ్లు లెవ్వు: ప్రధాని మోడీ

జలశక్తి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రధాని మోడీ న్యూఢిల్లీ: నీళ్ల సమస్య నుంచి దేశం బయటపడాల్సిన అవసరముందని, అదే టైమ్​లో నీటి వాడకంపై ప్రజల్లో అవగా

Read More

EVMలపై ఆరోపణ ఎందుకు : మోడీ

ప్రతిపక్షాలు తమ లోపాలకు EVMలను నిందిస్తున్నాయని…వాటిని ఎందుకు తప్పుపడుతున్నారని ప్రధాని మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే కార

Read More