
new Delhi
దేవుడే నన్ను కాపాడ్తడు.. భూమిపై నూకలున్నంత కాలం బతుకుతా: కేజ్రీవాల్
ప్రో ఖలిస్తానీ గ్రూప్ నుంచి ఆప్ చీఫ్‌కు ప్రాణహాని న్యూఢిల్లీ: దేవుడే తనను కాపాడుతాడని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read Moreరాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం: మంత్రి ఉత్తమ్
ఏఐసీసీ కొత్త ఆఫీసు చరిత్రాత్మక ఘట్టం న్యూఢిల్లీ, వెలుగు: కొత్త భవనంలోకి ఏఐసీసీ ఆఫీసు మారడం చరిత్రాత్మక ఘట్టమని మంత్రి ఉత్తమ్‌కుమార్
Read Moreదేశ భవిష్యత్తుకు ఇక్కడ్నుంచే ప్రణాళికలు: : సీఎం రేవంత్
140 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌కు సొంత కార్యాలయం దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించామనేదానికి ఇదే నిదర్శనమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్
Read Moreఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభం.. లైబ్రరీకి మన్మోహన్ సింగ్ పేరు
ఆరంతస్తులతో అధునాతన భవనం ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫొటోలు నెహ్రూ మొదలుకుని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు
Read Moreకేజ్రీవాల్‌పై పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థికి బిగ్ షాకిచ్చిన ఈసీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై పోటీగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై కేసు నమ
Read Moreబీఆర్ఎస్ కాదు.. బీ‘ఆర్ఎస్ఎస్’: గులాబీ పార్టీకి సీఎం రేవంత్ కొత్త పేరు
= తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీని ఫాలో అవుతోంది = ఆ పార్టీ మాకు నేర్పించాల్సిన అవసరమేం లేదు = చట్ట ప్రకారమే మా ప్రభుత్వం ముందుకెళ్తోంది &zw
Read Moreసారీ.. మాదే తప్పు: భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
న్యూఢిల్లీ: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటమి పాలైందని మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మెటా దిద్ద
Read Moreకాంగ్రెస్ అగ్రనేతలతో షర్మిల భేటీ.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. మంగళవారం (జవనరి 14) ఢిల్లీ వెళ్లిన షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్
Read Moreఇక చాలు.. మా వాళ్లను త్వరగా తిరిగి పంపండి: రష్యాకు భారత్ డిమాండ్
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు రెండు సంవత్సరాలుగా భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా కొందరు భారతీయులను తమ ఆ
Read Moreనాకు ఎందుకు బెయిల్ ఇవ్వరు మీరు..? సుప్రీంకోర్టును ఆశ్రయించిన డిస్మిస్డ్ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్
న్యూఢిల్లీ: డిస్మిస్డ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు ఫోర్జరీ డా
Read More2024 ఎన్నికల్లో నిజంగా మోడీ ఓడిపోయారా..?: జుకర్ బర్గ్‌కు పార్లమెంటరీ కమిటీ నోటీసులు
న్యూఢిల్లీ: గత ఎన్నికలు అంటే.. 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో NDA కూటమి ఓడిపోయిందా.. ఇది నిజమేనా.. ప్రజాస్వామ్యంగా అయితే మోదీ ఆధ్వర
Read Moreపసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ప్రా
Read Moreబంగ్లా డిప్యూటీ హైకమిషనర్ కు భారత్ నోటీసులు
న్యూఢిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ బంగ్లాదేశ్ హై కమిషనర్ నురల్ ఇస్లామ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింద
Read More