Osmania University

ఓయూలో 3 కే రన్

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓయూలో స్టూడెంట్స్ కదం తొక్కారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీస

Read More

ఓయూలో బయో గ్యాస్ ప్లాంట్ ప్రారంభం

ఓయూ, వెలుగు : ఘన వ్యర్థాల నిర్వహణలో ఓయూ ముందడుగు వేసింది. వర్సిటీ ప్రాంగణం, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను ప్రాసెస్​చేసి బయోగ్యా

Read More

రీచింగ్ ది అన్​రీచ్డ్​ కు ఇంటర్నేషనల్ అవార్డు

ఈఎంఆర్సీ డైరెక్టర్​ను అభినందించిన ఓయూ వీసీ ఓయూ, వెలుగు: యూజీసీ-– సీఈసీ16వ ఇంటర్నేషనల్ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఓయూలోన

Read More

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి

హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‎లర్‎గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు

Read More

జువాలజీలో ప్రొఫెసర్ స్వామికి డాక్టరేట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ​ప్రొఫెసర్ ​జిలకర స్వామికి జువాలజీలో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.

Read More

నవంబర్ 26న ఓయూలో ఫార్మసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా

ఓయూ, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయ్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 26న ఫార్మసిస్టు ఉద్యోగాల కోసం జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ

Read More

ప్రజలు గర్వించదగ్గ మేధావి ప్రొ.​ సాయిబాబా

 సెమినార్​లో పలువురు  వక్తలు ఓయూ, వెలుగు: ప్రొఫెసర్​ జీఎన్​ సాయిబాబా ప్రజలు గర్వించ దగ్గ ప్రపంచ మేధావి అని పలువురు వక్తలు కొనియాడారు

Read More

ఓయూ డిస్టెన్స్​ ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అడ్మిషన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొ.నరేశ్​రెడ్డి

    ఓఎస్డీగా ప్రొ.జితేందర్ నాయక్​ ఓయూ, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ పలు పరిపాలనా పదవుల భర్తీకి శ్రీకారం చుట్

Read More

ఓయూ వీసీగా ప్రొఫెసర్ ​కుమార్ ​బాధ్యతలు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ 29వ వైస్​చాన్స్​లర్​గా ప్రొఫెసర్ కుమార్​శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓయూ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార

Read More

9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు

గవర్నర్ ఆమోదంతో నియామకం ఓయూకు మొలుగరం కుమార్.. కేయూకు ప్రతాప్ రెడ్డి పాలమూరు వర్సిటీకి శ్రీనివాస్.. ఎంజీ వర్సిటీకి అల్తాఫ్​ శాతవాహనకు ఉమేశ్ క

Read More

నన్నే పీఎస్‎కి పిలుస్తావా..?: ఓయూ ఇన్స్పెక్టర్‎పై టాలీవుడ్ నిర్మాత దాడి

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఓ నిర్మాత హల్చల్ చేశారు. ఓ కేసు విషయమై నిర్మాత‎ను ఓయూ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ పిలిచారు. దీంత

Read More

దూకుడు పెంచిన సెర్చ్ కమిటీలు.. వీసీల నియామకంపై కసరత్తు స్పీడప్

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల వైస్ ఛాన్స్‎లర్ల నియామకం కోసం కసరత్తు కొనసాగుతోంది. వీసీల నియామాకం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ

Read More