Rangareddy district

అత్తాపూర్ లో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ యూసుఫ్ రెచ్చిపోయాడు. చింతల్ మెట్ 9 నంబర్ దగ్గర ఓ కుటుంబంపై దాడి చేశాడు. కత్తులు కర్రలతో

Read More

తోట ధృవ చెస్​ చాంపియన్

హైదరాబాద్, వెలుగు : సీనియర్​చెస్​చాంపియన్​షిప్– 2024 పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలుడు ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు ఎల్

Read More

మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై దర్యాప్తు చేయండి

    అధికారులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌‌‌‌‌ &n

Read More

13 మంది మున్సిపల్​ కార్మికులకు ఫుడ్​పాయిజనింగ్!

    రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఘటన  షాద్ నగర్, వెలుగు : షాద్ నగర్ టౌన్​లో ఫుడ్​పాయిజనింగ్​అయి 13 మంది మున్సిపల్​కార్మి

Read More

ఇంటిపై కూలిన భారీ క్రేన్..తప్పిన పెను ప్రమాదం.. భయభ్రాంతులకు గురైన స్థానికులు

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్ పూర్ లో వాసులకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం  జూలై 30, 2024న సాయంత్రం ఓ ఇంటిపై భారీ క్రేన్

Read More

ప్రైవేట్ బస్సుల్లో డ్రగ్స్ సరఫరా ..తండ్రీ కొడుకులు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా రాచకొండ పీఎస్ పరిధిలో డ్రగ్స్ కేసులో తండ్రీ కొడుకులిద్దరూ పట్టుబడ్డారు. మహేశ్వరం జోన్ SOT,బాలాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిం

Read More

సెల్‌‌‌‌బే స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌‌‌‌బే రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో తన కొత్త షోరూమ్‌‌&zwn

Read More

CC కెమెరాలో దొంగ రిక్వెస్ట్ : సినిమా లెవల్‌లో చోరీ సీన్

రంగారెడ్ది జిల్లా : దొంగల్లో కూడా ఇంతమంచి వాడు ఉంటాడు. ఓ హోటల్ లో చోరీకి వెళ్లిన దొంగకు నిరాశ ఎదురైంది. కానీ అక్కడ తాను ప్రవర్తించిన తీరు అందర్ని ఆశ్చ

Read More

 కత్తితో బెదిరించి 50 లక్షలు దోచుకున్నరు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామిక వాడలో దొంగలు హల్ చల్ సృష్టించారు. కంపెనీ వాచ్మన్ను కత్తితో బెదరించి బ్యాటరీ ఫ్యాక్టరీలోకి దుండగులు

Read More

మాయ మాటలు చెప్పి మైనర్ ను గర్భావతి చేసిన యువకుడు

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు ఓ యువకుడు.  బతుకుదెరువు

Read More

బీఆర్ఎస్​కు భూ కేటాయింపు రద్దు చేయండి

హైకోర్టులో ప్రైవేట్ వ్యక్తుల పిటిషన్ హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాలు కే

Read More

తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ.. 30 తులాల బంగారం, కేజీ వెండి అపహరణ

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ పరిధిలోని తారామతిపేట్లో మంగళవ

Read More

బేకరీ బ్రెడ్‍ ప్యాకెట్‪లో వెంట్రుకలు, చిత్తు కాగితాలు

రంగారెడ్డి జిల్లా : ఫుడ్ సేఫ్టీ అధికారులు తరుచూ దాడులు చేస్తున్నా.. హోటల్ యాజమాన్యాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక కల్తీ ఆహరం పదా

Read More