Saudi Arabia

వివో నుంచి రూ.1,100 కోట్ల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి మరో రూ.1,100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని స్మార్ట్‌‌‌‌ఫోన్ల తయారీ కంపెనీ వివో ప్రకటించింది. దేశంలో

Read More

Oil Supply : చమురు ఉత్పత్తిలో కోత విధించనున్న గల్ఫ్‌ దేశాలు, రష్యా

చమురు ఉత్పత్తిపై అరబ్‌ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మే నుంచి చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సౌదీ అరేబియా (Saudi Arabia),

Read More

Mukaab : అరకిలోమీటర్ అంత ఎత్తులో భారీ బంగ్లా

అత్యంత సంపన్న దేశంగా పేరు తెచ్చుకున్న సౌదీ అరేబియా మరో భారీ ప్రాజెక్టుకు నాంది పలికింది. ఆకాశాన్నంటే నిర్మాణాలు, వెరైటీ ప్రాజెక్టులతో ప్రపంచాన్ని ఆశ్చ

Read More

రొనాల్డో ఒప్పందం విలువ రూ. 5,310 కోట్లే..!

ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సౌదీ ఆరేబియా క్లబ్ అల్ నాసర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ల యూరో కంటే ఎక్కువ మొత్తాన

Read More

ఫిఫా వరల్డ్ కప్: సౌదీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను ఓడించి సంచలనం సృష్టించిన సౌదీ అరేబియా ప్లేయర్లకు సూపర్ గా కలిసొచ్చింది. సూపర్ స్టార్ లాంటి అర్జెంటీనా టీమ్ ను ఓడించటంత

Read More

12 రోజుల్లో 17 మందికి ఉరిశిక్ష.. సౌదీ ప్రభుత్వం ప్రకటన

సౌదీ అరేబియాలో తప్పుచేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తోంది. రానున్న 12 రోజుల్లో 17 మంది నేరస్తులకు బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేయనున్నట్లు యూఎన్

Read More

సౌదీ అరేబియా సంచలనం    2–1తో అర్జెంటీనాపై విజయం

సాకర్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ లియోనల్‌‌‌‌‌&zw

Read More

సౌదీ వీసాలకు ఇక పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు

సౌదీ అరేబియా వీసా కోసం అప్లై చేసేందుకు ఇకపై భారతీయులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధనను తొలగించామని వెల్లడిస్తూ&

Read More

ఎప్పటికైనా వాళ్లంత గొప్పదాన్ని అవ్వాలన్నదే నా కల

ఒక పుస్తకం రాయడం చాలా కష్టం. పుస్తకం రాయడం పూర్తై, పబ్లిష్‌‌ కావాలంటే చాలా సంవత్సరాలే పడుతుంది. అలాంటిది పదమూడేండ్లకే మూడు పుస్తకాలు రాసి, ప

Read More

కరోనా ఎఫెక్ట్: సౌదీ అరేబియాలో ఆంక్షలు

కొన్నివారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో..సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. భారత్ తో పాటు మరో 15 దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద

Read More

గల్ఫ్ జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలు వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్రరాల సమయంలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విదే

Read More

యెమన్పై సౌదీ వైమానిక దాడి

యెమన్ లోని జైలుపై సౌదీ అరేబియా వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఎయిర్ స్ట్రయిక్ లో దాదాపు 70 మంది ఖైదీలు మృతి చెందారని యెమన్ ఆరోగ్య శాఖ మంత్రి తాహా అల్ ము

Read More

ఏడు దేశాల విమాన రాకపోకలపై సౌదీ అరేబియా నిషేధం 

ఆఫిక్రా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కలకలం సృష్టిస్తోంది. ఇది అత్యంగా వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచ దేశాలు అలర్టయ్యాయి. ఇందులో

Read More