V6 News

Telangana News

ఇన్వెస్ట్​మెంట్ పేరుతో రూ.35 లక్షలు కొట్టేసిన్రు

సైబర్​క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు  బషీర్ బాగ్, వెలుగు: ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సిటీకి చెందిన ముగ్గురి  నుంచి సైబర్ నేరగాళ్లు

Read More

‘హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ..ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చి.ల.సౌ, హిట్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో చిత్రాలతో ఆకట్టుకున్న రుహాని శర్మ.. ‘హర్‌

Read More

హైకమాండ్​పై విశ్వాసం ఉంది: రాజగోపాల్​రెడ్డి

బీఆర్​ఎస్​పై పోరాడాలని చెప్పారు: రాజగోపాల్​రెడ్డి అన్ని అంశాలపై చర్చించాం: ఈటల ఢిల్లీలో కిషన్​రెడ్డితో కలిసి నడ్డాతో భేటీ న్యూఢిల్లీ, వెలు

Read More

గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి

ఏఐఎస్​ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్​ హైదరాబాద్​/ఇబ్రహీంపట్నం, వెలుగు: వేల మంది స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తిం

Read More

ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో సూసైడ్​

హసన్​పర్తి, వెలుగు :  ఫైనాన్స్ కంపెనీ  సిబ్బంది  ఇంటికొచ్చి దౌర్జన్యం చేయడంతో  శనివారం   హనుమకొండ జిల్లా పలివేల్పుల గ్రామానిక

Read More

వీధి కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు

మల్కాజిగిరి, వెలుగు: వీధి కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డ ఘటన మల్కాజిగిరి పరిధిలో జరిగింది. ఈస్ట్ మల్కాజిగిరిలోని శ్రీకృష్ణనగర్ కాలనీలో ఉండే సాయిబాబా, స

Read More

పింక్​వాట్సాప్​తో జర జాగ్రత్త!.. లింక్​పై క్లిక్​ చేస్తే కష్టాలు తప్పవు...

ముంబై: పింక్​ వాట్సాప్ ​పేరుతో  స్కామర్లు,  హ్యాకర్లు జనాన్ని మోసం చేస్తున్నట్టు వెల్లడయింది. ‘పింక్​ వాట్సాప్​’ అనే కొత్త మెసేజ

Read More

ఫోన్‌‌‌‌పేలో వ్యాపారాలకు లోన్లు

న్యూఢిల్లీ: వ్యాపారాలకు లోన్లు ఇచ్చే బిజినెస్‌‌‌‌లోకి ఫిన్‌‌‌‌టెక్ కంపెనీ ఫోన్‌‌‌‌పే ఎంట్ర

Read More

మైనర్​ జంటకు పెండ్లి చేసిన గ్రామపెద్దలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు

మిడ్జిల్, వెలుగు:  మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్ మండలంలో  ఇద్దరు మైనర్లకు ప్రేమ పెండ్లి జరిపించిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. మండలంలోని ఓ గ్రా

Read More

బాలికపై అత్యాచారం కేసులో.. నిందితుడికి రెండు జీవిత ఖైదుల శిక్ష

నిజామాబాద్ క్రైం, వెలుగు:  ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి రెండు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ నిజామాబాద్​ జిల్లా సెష

Read More

దేశానికే ఆదర్శంగా టీఎస్ జెన్కో: సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు

పాల్వంచ, వెలుగు: రైతులకు 24గంటలు ఉచిత కరెంట్​ అందిస్తూ తెలంగాణ జెన్కో దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఎస్​జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర రావు చెప్పార

Read More

ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్​పర్సన్ మధ్య విబేధాలు

నిజామాబాద్, వెలుగు: అధికార బీఆర్ఎస్ కి చెందిన ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్​పర్సన్ ​పద్మ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. పద్మ పక్షాన ప్రత్యక్ష పాలి

Read More