Telangana

అంగన్‌‌‌‌వాడీల అప్‌‌‌‌గ్రెడేషన్‌‌‌‌కు కేంద్రం ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌‌‌‌వాడీ సెంటర్లను మెయిన్‌‌‌‌ అంగన్‌‌‌‌

Read More

అధికారంలో ఉండే అర్హత కేసీఆర్ కు లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, రాష్ట్ర యువత భవితకు భరోసా కల్పించలేని ఆయనకు అధికారంలో ఉండే అర్హత లేదని కేంద్రమంత్రి, బీజేప

Read More

మైనంపల్లి రాజీనామాతో...మెదక్ లో మారనున్న సీన్​

మెదక్, వెలుగు : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నా

Read More

కవిత అరెస్ట్ పై మోదీ, కేసీఆర్ కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి

కవిత అరెస్ట్ పై మోదీ, కేసీఆర్ కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి గ్రూప్1 నిర్వహణలో ఫెయిలైన కేసీఆర్ రాజీనామా చేయాలి తెలంగాణ ఎమర్జెన్సీలో మగ్గుతోందని కా

Read More

బీసీలకు టికెట్ దక్కేనా?..లీడర్లు పార్టీలకతీతంగా డిమాండ్

    నియోజకవర్గంలో 60 శాతం బీసీలే     పార్టీలకతీంగా ఏకమైన బీసీ లీడర్లు     హైకమాండ్​ దృష్

Read More

మైండ్‌‌‌‌ స్పేస్‌‌‌‌లో రెండు భవనాల కూల్చివేత

    అత్యాధునిక టెక్నాలజీతో కూల్చివేత చేపట్టిన టీఎస్‌‌‌‌ఐఐసీ హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌&zwnj

Read More

ఇల్లెందు బీఆర్​ఎస్​లో  ముసలం

    ఎమ్మెల్యే హరిప్రియకు బీఫాం రాకుండా చక్రం తిప్పుతున్న అసమ్మతి నేతలు             మున్సిపల్​ చ

Read More

ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

కాశీబుగ్గ, వెలుగు: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలకు వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్​యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్​విడుదల చేసింది. ఈ నెల 24వ తేది

Read More

మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : మహేశ్​ కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్ ​కుమార్ ​గౌడ్​ఆరోపించారు. ఎప్పుడు అమలు చేస

Read More

నిమ్స్​లో ఉచితంగా గుండె ఆపరేషన్లు

పంజాగుట్ట, వెలుగు: నిజాం ఇనిస్టిట్ట్యూట్​ఆఫ్​మెడికల్​ సైన్సెస్​(నిమ్స్​) ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి డై

Read More

తెలంగాణకు కేసీఆర్ చేసిందేంటి? : బీజేపీ నేత రవీంద్ర నాయక్

న్యూఢిల్లీ, వెలుగు: ‘‘ఛాయ్ వాలా అయిన ప్రధాని మోదీ.. దేశానికి ఏమి చేయడం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నరు. మరి ఆయన తండ్రి దారూవాలా కేసీఆర్.. ర

Read More

వివేక్ వెంకటస్వామిని సన్మానించిన కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని కర్నాటకలోని కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే దొడ్డన గౌడ హెచ్ పాటిల్ సన్మానించారు. ఎన్నికల టైమ్ లో ఈ ని

Read More

ఎమ్మెల్సీ కవిత.. బీసీ మహిళల వ్యతిరేకి : దాసు సురేష్

ముషీరాబాద్, వెలుగు: ‘ఎమ్మెల్సీ కవిత బీసీ మహిళల వ్యతిరేకి.. అగ్రవర్ణ మహిళల పక్షపాతి.. అందుకే బీసీ మహిళల పక్షాన గళం విప్పడం లేదు’ అని బీసీ ర

Read More