Telangana

రాష్ట్రాన్ని గాలికొదిలి దేశాన్ని ఉద్ధరిస్తవా?

సీఎం తీరు చూసి జనం నవ్వుకుంటున్నరు: షర్మిల ఎమ్మెల్యే  బాల్క సుమన్​ బానిస సుమన్​గా మారిండు బెల్లంపల్లి రూరల్/జైపూర్, వెలుగు

Read More

ఎంబీబీఎస్​ స్టేట్ ​ర్యాంకర్​కు భువనగిరి ఎంపీ చేయూత 

ఫీజు భరించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత రూ.లక్షా 50 వేలు ఇచ్చిన ఇజ్రాయిల్​ తెలంగాణ అసోసియేషన్​ నిజామాబాద్,  వెలుగు : యూ ట్యూబ్ ల

Read More

రాజాసింగ్​పై సస్పెన్షన్ ఎత్తివేత!

ఇయ్యాలో రేపో బీజేపీ హైకమాండ్ ప్రకటన న్యాయ సాయం అందించేందుకూ సానుకూలం హైదరాబాద్, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్త

Read More

ప్రధాని పర్యటనను అడ్డుకుంటం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, వెలుగు: తెలంగాణను అష్టకష్టాల పాలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేద

Read More

ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో కలపాలె

జనగామ/పాలకుర్తి, వెలుగు: కేంద్ర సర్కారు తెలంగాణపై వివక్ష మానుకోవాలని, ఆంధ్రాలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీ

Read More

ఎంజీఎంలో టెస్టులు, స్కానింగుల కోసం పడిగాపులు

టెస్టులు పూర్తయినోళ్లకు టైమ్ కు రాని రిపోర్టులు ఎంఆర్ఐ మేషీన్ పనిచేయక ఆగుతున్న ఆపరేషన్లు డాక్టర్లు అందుబాటులో లేక ప్రైవేటులో పరీక్షలు జేబులు

Read More

మార్కెట్లో పడిపోతున్న పత్తి ధర.. రైతుల్లో ఆందోళన

    మార్కెట్​లో పడిపోతున్న ధర     సీజన్‌‌‌‌కు ముందు క్వింటాల్‌‌‌‌ రూ.10వేలు &n

Read More

ఈ నెల 23న హోంశాఖ మీటింగ్

  విభజన సమస్యల పరిష్కారంపై చర్చలు ఏపీ ప్రభుత్వానికి సమాచారం తెలంగాణకు నో ఇన్ఫర్మేషన్  ఈ-సమీక్ష పోర్టల్&zwnj

Read More

ఆర్టీసీ యూనియన్ల నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ

హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు గుర్తున్నాయని.. వాటిని త్వరలో నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ యూనియన్ల

Read More

సీఎస్ సోమేశ్​ కుమార్​కు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని టీఎన్జీవో నేతలు రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని బీ

Read More

3 నెలలుగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లకు నిధుల్లేవ్

పైసల్లేక లోకల్​బాడీల్లో పనులు బంద్ కార్మికులకు అందని జీతాలు.. ఇల్లు గడవక కష్టాలు హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత

Read More

కేటీఆర్ ట్వీట్‌‌‌‌ చేస్తే తప్ప సమస్యలు పరిష్కారమైతలే

తమ శాఖల్లో లోటుపాట్లనూ చక్కదిద్దని మంత్రులు మంత్రుల నుంచి కలెక్టర్ల దాకా.. సమస్యలు పరిష్కరించాలంటూ కేటీఆర్​ రిక్వెస్ట్‌‌‌‌లు

Read More

ఆర్ఎఫ్​సీఎల్​తో యూరియా కొరత తీరుతది

12న ప్రధాని మోడీ బహిరంగ సభను సక్సెస్​ చేయండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి పిలుపు  చెన్నూర్, వెలుగు :

Read More